Viral Photo: ఈ ఫోటోలో దాగున్న అద్భుతాన్ని కనిపెట్టండి చూద్దాం.. గుర్తిస్తే మీరే జీనియస్.!

ఈ మధ్యకాలంలో 'ఆప్టికల్ ఇల్యూషన్' చిత్రాలు సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందాయి. పజిల్స్ సాల్వ్ చేయడంలో కిక్కోస్తుందని..

Viral Photo: ఈ ఫోటోలో దాగున్న అద్భుతాన్ని కనిపెట్టండి చూద్దాం.. గుర్తిస్తే మీరే జీనియస్.!
Optical Illusion
Follow us
Ravi Kiran

|

Updated on: May 12, 2022 | 12:59 PM

ఈ మధ్యకాలంలో ‘ఆప్టికల్ ఇల్యూషన్’ చిత్రాలు సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందాయి. పజిల్స్ సాల్వ్ చేయడంలో కిక్కోస్తుందని అనుకునేవాళ్లు వీటిని తగ్గేదేలే అన్నట్లుగా ఓ పట్టు పడుతున్నారు. అలాగే సవాళ్లు ఇష్టపడేవారు.. ఇలాంటి పజిల్స్ సాల్వ్ చేస్తూ.. వారి మనసును ప్రశాంతంగా ఉంచుకుంటారు. సాధారణంగా ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, ఫోటో పజిల్స్ లాంటివి మన మెదడును చురుకుగా ఉంచడమే కాకుండా.. కళ్ల పవర్‌కు కూడా పరీక్ష పెడుతుంటాయి. ఇక ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాల్లో ఒక మ్యాజిక్ ఉంటుంది. అసలు రహస్యం మన కళ్ల ముందే ఉంటుంది కానీ.. అదేంటో మనకు కనబడదు. ఇక తాజాగా ఆ కోవకు చెందిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది.

పైన పేర్కొన్న ఫోటోను ఓసారి నిశితంగా చూడండి.. మీకేం కనిపిస్తోంది.? అందరూ కూడా ఠక్కున మంచు కొండల ప్రాంతం.. మధ్యలో కాలి గుర్తులు.. పక్కనే గుబురుగా ఎదిగిన పొదలు.. అయితే అక్కడ వీటితో పాటు ఓ జంతువు కూడా దాగుంది. అదేంటో మీరు కనుక్కోవాలి. 10 సెకన్లలో ఆ జంతువు ఏంటో గుర్తిస్తే.. మీ కళ్లలో మ్యాజిక్ ఉన్నట్లే.. చాలామంది ఈ పజిల్ సాల్వ్ చేయడానికి ట్రై చేసి పప్పులో కాలేశారు.. మరి మీరూ ఓసారి మీ ఐ పవర్‌ను టెస్ట్ చేయండి.. కనిపెడితే ఓకే.. లేదంటే సమాధానం కోసం కింద ఫోటోను చూడండి..

ఇవి కూడా చదవండి