AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photo Puzzle: దమ్ముంటే కాస్కో.! ఈ ఫోటోలో జంతువును కనిపెడితే.. మీరే తోపులెహ్

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫోటో పజిల్స్ ట్రెండ్ విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు సైతం వీటిపై బాగా ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక దానికి తగ్గట్టుగా కొన్ని సోషల్ మీడియాలో పేజీలు సైతం..

Photo Puzzle: దమ్ముంటే కాస్కో.! ఈ ఫోటోలో జంతువును కనిపెడితే.. మీరే తోపులెహ్
Photo Puzzle
Ravi Kiran
|

Updated on: Nov 06, 2024 | 7:11 PM

Share

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, ఫోటో పజిల్స్ మన కళ్లకు పవర్ ఇవ్వడమే కాదు.. మన తెలివిని కూడా కూసింత పెంచుతాయి. మేధావులకు ఏదైనా కనిపెట్టడం వెన్నతో పెట్టిన విద్య. ఇటీవల నెటిజన్లు ఈ ఫోటో పజిల్స్ భలేగా ఆసక్తి చూపిస్తున్నారు. వీటికంటూ సోషల్ మీడియాలో ప్రత్యేక పేజీలు సైతం ఉన్నాయి. ఇక మీమర్స్ సంగతి అయితే చెప్పనక్కర్లేదు. ఇలాంటివి వాటితో కూడా చక్కటి మీమ్స్ చేస్తూ.. ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. మరి అలాంటి ఓ ఫోటో పజిల్ మీ ముందుకు తీసుకోచ్చేశాం. ఇది మీ చూపు సామర్ధ్యాన్ని పరీక్ష పెడుతుంది. దమ్మున్నోళ్లు మాత్రమే ఈ పజిల్ సాల్వ్ చేయగలరు. మరి లేట్ ఎందుకు ఓ పట్టు పట్టేయండి.

ఇది చదవండి: తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా కళ్లు చెదిరేలా

పైన పేర్కొన్న ఫోటోను గమనించారా..! మీకేం కనిపిస్తున్నాయ్ అంటే ఠక్కున నలుపు, తెలుపు గీతలని చెబుతారు. అయితే వాటి మధ్య ఓ జంతువు దాగుంది. అదేంటో మీరు కనిపెట్టాలి. అదే మీ ముందున్న టాస్క్. కేవలం 15 సెకన్లలో దాన్ని గుర్తిస్తే మీరే తోపులు. మరి ఈ ఛాలెంజ్ మీరు స్వీకరించినట్లయితే.. ఫోటో పజిల్‌ను ఓ పట్టు పట్టేయండి చూద్దాం. ఒకవేళ ఎంతవెతికినా మీకు దొరక్కపోతే.. ఏం కంగారుపడకండి..! మీకోసం ఆన్సర్ కింద ఇచ్చేశాం. ఎలా చూస్తే.. ఆ జంతువు మీకు దొరుకుతుందో కూడా చెప్పేశాం. మరి ఆ ఆన్సర్ చూసేసి.. స్టన్ అవ్వడం మీ వంతు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: బాబోయ్.! ఏపీకి మరో వర్ష గండం.. ఈ ప్రాంతాలకు వర్షాలే వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో

Photo Puzzle

ఆన్సర్: ఆ చిత్రంలో దాగున్న జంతువు ‘గొరిల్లా’.. చిత్రాన్ని జూమ్ ఇన్ చేసి చూస్తే అది మీకు కనిపిస్తుంది.

ఇది చదవండి: ట్రైన్ ఏసీ భోగీ వెలుపల ఏదో వింత వాసన.. డౌట్ వచ్చి.. ఓ ప్రయాణీకుడి లగేజి చెక్ చేయగా!

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి