Viral Video: ఎద్దులతో జర్రబద్రం గురు .. ఏం కుమ్ముడు కుమ్మింది .. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే

జతువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి..వాటితో ప్రేమ గా ఉంటే సరి లేకుంటే మాత్రం చాలా చుక్కలు చూపిస్తాయి. జంతువులు మనుషుల మీద దాడి చేసిన వీడియోలు చాలా మనం చూస్తూ ఉంటాం.

Viral Video: ఎద్దులతో జర్రబద్రం గురు .. ఏం కుమ్ముడు కుమ్మింది .. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే
Bull Attack
Follow us

|

Updated on: Aug 20, 2022 | 6:42 PM

Viral Video: జతువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి..వాటితో ప్రేమ గా ఉంటే సరి లేకుంటే మాత్రం చాలా చుక్కలు చూపిస్తాయి. జంతువులు మనుషుల మీద దాడి చేసిన వీడియోలు చాలా మనం చూస్తూ ఉంటాం.. కొన్ని సార్లు ఊహించని విధంగా దాడి చేసి గాయపరుస్తూ ఉంటాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియో కూడా అలాంటిదే. జంతువులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని ఈవీడియో చూస్తే అర్ధమవుతుంది. ఈ వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాక మానదు. ఈ వీడియోలో ఓ ఎద్దు చేసిన దాడి చూస్తే నిజంగానే భయపడతారు.

తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో రోడ్డు పైన ఉన్న ఒక ఎద్దు ఉన్నట్టుండి ఓ వ్యక్తి పై తీవ్రంగా దాడి చేసింది. ఊహించని విధంగా ఎద్దు దాడి చేయడంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఓ వ్యక్తి ఇంట్లో నుంచి రోడ్డు పైకి వచ్చి తన స్కూటర్ ను స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. ఈ లోగా అక్కడ ఉన్న ఒక ఎద్దు అతడిదగ్గరకు వచ్చింది. భయంతో అతడు వెనకడుగేసిన అది మాత్రం అతడి పై ఒక్కసారిగా దాడికి పాల్పడింది. దాని కొమ్ములతో కుమ్మడం మొదలు పెట్టింది. దాంతో అతడు రోడ్డు పై పడిపోయాడు. అయినా కూడా అది వదలలేదు. అతడి పైకి ఎక్కి తొక్కింది. గాయపడినా కూడా అది వదలలేదు. ఆతర్వాత ఆ ఇంట్లో నుంచి ఓ మహిళ రాగా ఆమె పై కూడా ఆ ఎద్దు దాడి చేసింది. ఇంతలో అక్కడికి కొంతమంది వచ్చి ఆ ఎద్దును బెదరగొట్టారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

నల్లగా ఉన్నాయని చిన్నచూపొద్దు.. వీటి రహస్యం తెలిస్తే అస్సలొదలరు

రైల్వే ట్రాక్‌ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయం ఏంటో తెలుసా?

వేగంగా బరువు తగ్గాలా? వేడినీళ్లలో ఈ గింజలు కాసిన్ని వేసి తాగితే..

ఐశ్వర్యరాయ్‌ను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్..

స్కూల్ డ్రస్ పాప.. బుల్లిగౌలో ఉన్న బ్యూటీ ఇద్దరూ ఒక్కటే..

ఈ పండు రోజూ తింటే వారంలోనే అధిక రక్తపోటు సాధారణం అయిపోతుంది

సూర్య గ్రహణంతో ఆ రాశుల వారికి ఇబ్బందులు.. పరిహారాలు ఏంటో తెలుసా?

మీ కుమార్తెకు 21 ఏళ్ల వయసులో 71 లక్షలు.. మోడీ అద్భుతమైన స్కీమ్‌

ఈ అక్కాతమ్ముళ్లను గుర్తు పట్టారా? ఇప్పుడు క్రేజ్ మాములుగా లేదుగా

సొంత రాశుల్లో మూడు గ్రహాలు.. ఈ ఏడాది అత్యంత అదృష్టవంతులు వీరే!

మళ్లొస్తున్న మన్మధ.! 20 ఏళ్ళ తరువాత యూత్ ఫుల్ ఎంటర్టైనర్.

చిరుకు మరో ప్రతిష్ఠాత్మక అవార్డ్.! అట్టహాసంగా ఐఫా అవార్డుల వేడుక.

వెంకటేశ్వరస్వామి చూస్తున్నాడు.భారీ మూల్యం చెల్లించుకుంటారు:ఖుష్బూ

వీడు మామూలోడు కాదు.! బయటికొచ్చిన కాల్ రికార్డ్‌తో వైరల్‌గా హర్ష.

దేవర తొలి రోజు కలెక్షన్స్‌లో.. సగం NTR రెమ్యునరేషనే.!

జానీ మాస్టర్ కేసులో బిగ్ ట్విస్ట్.! న్యాయం చేయాలంటూ సుమలత..

సొంతంగా రూ.345 కోట్లు కూడబెట్టిన స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్.!

హిట్టా.? ఫట్టా.? కార్తీ vs అరవింద స్వామి.. సత్యం సుందరం అదుర్స్.!

దిమ్మతిరిగేలా ఎన్టీఆర్ ఓపెనింగ్.. కలెక్షన్స్ జాతరంటే ఇది.!

రూ.172 కోట్ల దేవర రికార్డ్‌ | కల్కీ సినిమాకు మరో అరుదైన గౌరవం.!