Viral Photo: మంచి కాఫీ లాంటి పజిల్.. ఈ ఫోటోలో ‘3’ నెంబర్ గుర్తిస్తే మీరే జీనియస్!
కాఫీ ఎంత టేస్టీగా ఉంటుందో.. ఈ పజిల్ కూడా అంటే కిర్రాక్‌గా ఉంటుంది.. వచ్చేశాం గయ్స్.. మరోసారి మీ ముందుకు..

కాఫీ ఎంత టేస్టీగా ఉంటుందో.. ఈ పజిల్ కూడా అంటే కిర్రాక్‌గా ఉంటుంది.. వచ్చేశాం గయ్స్.. మరోసారి మీ ముందుకు.. మీ బుర్రను తికమక పెట్టే తెచ్చేశాం. ఫన్‌కు మీమ్స్, కామెడీ వీడియోలు ఉన్నాయి.. మరి మెదడుకు కాస్త చురుకుదనం పెట్టాలంటే ఏం చేయాలి.? ఏముంది.. అటు ఫన్.. ఇటు చురుకుదనం.. రెండు కావాలంటే.. ఫోటో పజిల్సే ప్రధాన ఆప్షన్. అందుకేనేమో.. ఈ మధ్య నెట్టింట ఎక్కడ చూసినా ఇవే వైరల్ అవుతున్నాయి. లేట్ ఎందుకు ఆ కోవకు చెందిన ఓ ఫోటో గురించి ఇప్పుడు చూద్దాం..
పైన పేర్కొన్న ఫోటోలో మీకు ‘8’ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదూ.! అయితే ఆ ‘8’ నెంబర్స్ మధ్య ఓ ‘3’ నెంబర్ ఉంది. అది ఏ వరుసలో ఉందో మీరు కనిపెట్టాలి. ఫోటోను పైపైన చూస్తే మీకు కనిపించదు. తీక్షణంగా గమనిస్తేనే మీకు ‘3’ నెంబర్ కనిపిస్తుంది. మరి లేట్ ఎందుకు ఓసారి ట్రై చేయండి. మీ కళ్లల్లో పవర్ ఎంత ఉందో టెస్ట్ చేయండి. ఫస్ట్ అటెంప్ట్‌లో కనిపెట్టేస్తే.. మీ కళ్లల్లో మ్యాజిక్ ఉన్నట్లే.. లేదూ ఎంత వెతికినా మీకు ‘3’ నెంబర్ దొరకట్లేదా.? అయితే సమాధానం కోసం కింద ఫోటోను చూడండి..
here is the answer pic.twitter.com/EafSnwsOfB
— telugufunworld (@telugufunworld) September 19, 2022