Viral Video: ఈ యువకుడు మట్టిలో మాణిక్యం.. గొంతులో మ్యాజిక్ ఉంది.. హృదయాన్ని హత్తుకుంది అంటూ పొగడ్తల వర్షం..

వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువకుడు శిథిలావస్థలో ఉన్న ఇంట్లో కూర్చుని, పొలంలో పండిన పంటను ఏరి.. ఒక దానిపై ఒకటి పేరుస్తూ.. అదే సమయంలో ఒక సాంగ్ ను హమ్ చేస్తున్నాడు. నుస్రత్ ఫతే అలీ ఖాన్ అద్భుతమైన పాట 'తుమ్హే దిల్లాగీ భూల్ జానీ పడేగీ'ని సాంగ్ ను ఈ వీడియోలో ఈ యువకుడు చాలా అందంగా పాడుతున్నాడు.

Viral Video: ఈ యువకుడు మట్టిలో మాణిక్యం.. గొంతులో మ్యాజిక్ ఉంది.. హృదయాన్ని హత్తుకుంది అంటూ పొగడ్తల వర్షం..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Jul 06, 2023 | 4:06 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత కొంతమంది వ్యక్తులు తమ ప్రతిభతో రాత్రికి రాత్రే స్టార్స్ అవుతున్నారు. తమ గానంతో గాత్రంతో, ప్రతిభతో అందరిని ఆకట్టుకుంటున్నారు. అలా పాపులర్ అయిన యువకుడు అమర్‌జీత్ జయకర్. కొన్ని నెలల క్రితం వరకు ఈ యువకుడి గురించి కొందరికే తెలుసు. అయితే ఇప్పుడు దేశం మొత్తం అమర్ జీత్ గురించి తెలుసుకుంది. అతని ప్రతిభకు గుర్తింపు వచ్చింది.  బీహార్‌లోని సమస్తిపూర్ నివాసి అమర్జీత్ గాయకుడు. మృదు మధురమైన గానంతో వాయిస్‌తో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అప్పటి నుండి ఆ యువకుడికి బాలీవుడ్ నుండి కూడా పాడటానికి ఆఫర్లు వస్తున్నాయి.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువకుడు శిథిలావస్థలో ఉన్న ఇంట్లో కూర్చుని, పొలంలో పండిన పంటను ఏరి.. ఒక దానిపై ఒకటి పేరుస్తూ.. అదే సమయంలో ఒక సాంగ్ ను హమ్ చేస్తున్నాడు. నుస్రత్ ఫతే అలీ ఖాన్ అద్భుతమైన పాట ‘తుమ్హే దిల్లాగీ భూల్ జానీ పడేగీ’ని సాంగ్ ను ఈ వీడియోలో ఈ యువకుడు చాలా అందంగా పాడుతున్నాడు. ఆ యువకుడు గొంతు వింటే ఎవరైనా అతని అభిమాని అవుతారు. అతని గొంతులో మ్యాజిక్ ఉంది. బాలుడు స్వయంగా ఈ పాటను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ‘ఆదత్ సే మజ్బూర్ సింగర్’ అని సరదాగా రాశాడు.

ఇవి కూడా చదవండి

ఈ పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ కుర్రాడిపై జనాలు విపరీతంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 96 వేలకు పైగా వీక్షించగా, 12 వేల మందికి పైగా వీడియోను లైక్ చేసి వివిధ కామెంట్లు చేశారు.

ఈ వాయిస్ ఓ అద్భుతం’ అని ఒకరు ప్రశంసించారు, ‘సోదరా, మీకు వాయిస్ చాలా బాగా ఉంది’. అదేవిధంగా, మరొకరు ‘ఈ వీడియో నా హృదయాన్ని తాకింది’ అని వ్రాయగా, ‘గాత్రం చాలా మధురంగా ​​ఉంది’ అని ఒకరు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..