Viral Video: ఈ వీడియోను ఇప్పటి వరకూ 21 కోట్లమంది చూశారు.. ఈ వీడియో స్పెషాలిటీ ఏమిటో ఓ లుక్ వేయండి..

ప్రస్తుతం అలాంటి కొన్ని వీడియోలు సోషల్ మీడియా 'ప్రపంచం'లో  భిన్నమైన అభిప్రాయాలను కలిగిస్తూ ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రజలను మంత్రముగ్దులను చేసింది. ఈ వీడియోను ఇప్పటివరకు 212 మిలియన్ల మంది వీక్షించారు. వైరల్ క్లిప్‌లో కొన్ని గాజు సీసాలు పాలరాతి మెట్లపై నుంచి కిందకు దొర్లుతూ ఉన్నాయి.

Viral Video: ఈ వీడియోను ఇప్పటి వరకూ 21 కోట్లమంది చూశారు.. ఈ వీడియో స్పెషాలిటీ ఏమిటో ఓ లుక్ వేయండి..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Jul 04, 2023 | 8:59 AM

ఇంటర్నెట్‌లో ప్రతిరోజూ వందల కొద్దీ వీడియోలు అప్‌లోడ్ చేయబడుతున్నాయి. వీటిల్లో కొన్ని ఆలోచనాత్మకంగా  ఉండి వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని చాలా వినోదాత్మకంగా ఉంటాయి. అయితే కొంత మంది నెటిజన్లుకొన్ని వీడియోలు చూసి షాక్ తింటారు.. ఇది నిజమేనా అసలు ఎలా జరిగింది అంటూ ఆశ్చర్యాన్ని కలిస్తాయి. ప్రస్తుతం అలాంటి కొన్ని వీడియోలు సోషల్ మీడియా ‘ప్రపంచం’లో  భిన్నమైన అభిప్రాయాలను కలిగిస్తూ ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రజలను మంత్రముగ్దులను చేసింది. ఈ వీడియోను ఇప్పటివరకు 212 మిలియన్ల మంది వీక్షించారు.

వైరల్ క్లిప్‌లో కొన్ని గాజు సీసాలు పాలరాతి మెట్లపై నుంచి కిందకు దొర్లుతూ ఉన్నాయి. ఈ వీడియో వీక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటోంది. ఇది టిక్‌టాక్‌లో @rachapotes అనే ఖాతాతో షేర్ చేశారు. దీనికి 21.2 కోట్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ వీడియో 1.5 లక్షల మంది కామెంట్స్ ను సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Racha Potes (@rachapotes)

వినియోగదారు రాచా పోట్స్ కూడా ఈ వీడియోను తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశారు. అయితే, క్లిప్‌కి ఇక్కడ అంత ఎక్కువ వీక్షణలు రాలేదు. నిజానికి వ్యూస్ కోసం చాలా మంది ఆహారాన్ని వృధా చేసారని కామెంట్ చేశారు. జనాలు పిచ్చెక్కిస్తున్నారంటూ కొందరు కామెంట్ చేశారు

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..