Viral Video: ఎత్తైన చెట్టుపై నుండి పసివాడి ఏడుపు శబ్ధం.. ఏంటా అని దగ్గరికెళితే షాకింగ్‌ సీన్‌..! వైరలవుతున్న వీడియో

ఈ వీడియోలో ఓ ఎత్తైన చెట్టుపై నుండి పసి పిల్లవాడి గొంతుతో ఏడుపు శబ్ధం వస్తోంది.. ఈ వీడియో చూస్తే నిజంగా షాక్ అవుతారు..చిన్నారి గొంతుతో ఏడుస్తోంది ఎవరో తెలిస్తే.. అస్సలు నమ్మలేరు.

Viral Video: ఎత్తైన చెట్టుపై నుండి పసివాడి ఏడుపు శబ్ధం.. ఏంటా అని దగ్గరికెళితే షాకింగ్‌ సీన్‌..! వైరలవుతున్న వీడియో
Long Tree
Follow us

|

Updated on: Aug 11, 2022 | 5:00 PM

Bird Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఇలాంటి వీడియోలతో అనేక కొత్త జంతువులు, పక్షులు ప్రపంచానికి పరిచయం అవుతున్నాయి. తాజాగా ఓ పక్షి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక పక్షి చెట్టుపై కూర్చుని పసి పిల్లవాడి గొంతుతో ఏడుస్తోంది. ఈ వీడియో చూస్తే ఈ పక్షి నిజంగా చిన్నారి గొంతుతో ఏడుస్తోందంటే ఎవరూ నమ్మలేరు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..

నివేదిక ప్రకారం, ఈ పక్షి సూపర్బ్ లైర్‌బర్డ్ జాతికి చెందినది. దాని పేరు ‘ఎకో’. ఈ పక్షి తన పరిసరాల శబ్దాన్ని సరిగ్గా అనుకరిస్తుంది. సోషల్ మీడియాలో ఈ వీడియోను జనాలు విపరీతంగా షేర్ చేస్తున్నారు. అలాంటి పక్షి స్వరం విని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు. ఒక్కోక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. మీరు కూడా ఆ షాకింగ్ వైరల్ వీడియో చూడండి.

ఇలాంటి మరిన్ని ట్రెండింగ్‌ న్యూస్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ