Viral Video: కత్తితో యజమానిని బెదిరించిన ‘రామ చిలుక’.. వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్..!

Viral Video: ఏ విధంగా చూసుకున్నా కోపం మనిషికి ఎప్పుడూ చేటు చేస్తుంది. మనుషులకే కాదు.. ఈ సూత్రం జంతువులకు వర్తింపజేయాలి.

Viral Video: కత్తితో యజమానిని బెదిరించిన ‘రామ చిలుక’.. వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్..!
Parrot
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 08, 2022 | 8:30 AM

Viral Video: ఏ విధంగా చూసుకున్నా కోపం మనిషికి ఎప్పుడూ చేటు చేస్తుంది. మనుషులకే కాదు.. ఈ సూత్రం జంతువులకు వర్తింపజేయాలి. లేదంటే ఆగ్రహంతో ఏమైనా చేసేస్తాయి. కొన్నిసార్లు క్రూర మృగాలు సహా, మన చుట్టూరా తిరిగే పెద్ద పెద్ద జంతువులను సైతం చూసి మనం భయపడుతుంటాం. కారణం వాటికి కోపం వస్తే ఏం చేస్తాయోనని. ఎందుకంటే.. మనషులకు విచక్షణ తెలుసు. మరి జంతువులకు అవేమీ తెలియదు కదా. ఆగ్రహంతో చంపేసినా చంపేస్తాయి. అలా ఉంటుంది మరి వాటితో. అయితే, తాజాగా ఓ చిలుక తమ యజమానులను హడలెత్తించింది. ఏకంగా చేతిలో కత్తి పట్టుకుని హల్‌ చల్ చేసింది. చిలుక ఏంటి? కత్తి ఏంటి? భయపెట్టడం ఏంటి? అని ఆలోచిస్తున్నారు. అయితే మీరు ఈ వీడియోపై లుక్కేయాల్సిందే.

రామచిలుకలు చూడటానికి ఎంతో అందంగా, క్యూట్‌గా ఉంటాయి. అందుకే వాటిని పెంచుకోవడానికి చాలా మంది ప్రజలు ఆసక్తి చూపుతారు. ఇక్కడ కూడా ఓ వ్యక్తి రామ చిలుకను సాదుతున్నాడు. అయితే, ఆ చిలుకమ్మకు అంతగా కోపం ఎందుకు వచ్చిందో తెలియదు కానీ, ఏకంగా కత్తిని చేతపట్టింది. ఆ కత్తిని ఊపుతూ.. యజమానికి వార్నింగ్ ఇచ్చింది. దాని బాషలో అది వాగేసింది. అయితే, రామ చిలుక కత్తి చేతపట్టడం, వార్నింగ్ ఇవ్వడాన్ని అంతా యజమాని తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించాడు. ఆ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో Discover.animal పేరుతో ఉన్న అకౌంట్‌లో షేర్ చేశారు. వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అందమైన పక్షి చేతిలో కత్తి ఉండటాన్ని చూసి ఖంగుతింటున్నారు. వామ్మో దానికి ఎందుకు అంత కోపం వచ్చిందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను 4.8 మిలియన్ల వ్యూస్ రాగా, 2.22 లక్షల మందికి పైగా లైక్ చేశారు.

వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!