ఐదు నెలల చిన్నారి వర్కవుట్స్‌ !! వీడియో చూస్తే మైండ్‌ బ్లాంకే !!

ఐదు నెలల చిన్నారి వర్కవుట్స్‌ !! వీడియో చూస్తే మైండ్‌ బ్లాంకే !!

Phani CH

|

Updated on: Jun 08, 2022 | 9:05 AM

ఓ ఐదు నెలల చిన్నారి ఉయ్యాలలోనో, అమ్మ ఒడిలోనో, నేలమీద పాకుతూనో ఉండటం మనం ఇంతవరకూ చూసాం. కానీ ఈ వీడియోలో 5 నెలల పసివాడిని చూస్తే మాత్రం ముక్కున వేలేసుకోవడం ఖాయం.

ఓ ఐదు నెలల చిన్నారి ఉయ్యాలలోనో, అమ్మ ఒడిలోనో, నేలమీద పాకుతూనో ఉండటం మనం ఇంతవరకూ చూసాం. కానీ ఈ వీడియోలో 5 నెలల పసివాడిని చూస్తే మాత్రం ముక్కున వేలేసుకోవడం ఖాయం. పసిపిల్లలు ఏదైనా త్వరగా నేర్చుకుంటారు. ఏదైనా చూస్తే దానిని వెంటనే అనుకరిస్తారు. అలాంటి ఓ చిన్నారి వీడియో నెట్టింట్లో ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు.. టెక్నాలజీ యుగం… అంటూ కామెంట్లు పెడుతున్నారు.వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక మహిళ వర్కవుట్స్‌ చేస్తుంది. పక్కనే ఉన్న ఆమె ఐదు నెలల వయసున్న పసివాడు తన తల్లిని కాపీ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను కూడా తన తల్లిలాగే స్ట్రెచింగ్ వ్యాయామాలు చేసేస్తున్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెంపుడు కుక్క విశ్వాసం !! యజమాని ఆకలి తీర్చడానికి రోజూ 2 కి.మీ. నడిచి..

Published on: Jun 08, 2022 09:05 AM