Viral Video: వాయమ్మో.! గర్ల్స్ హాస్టల్‌లో రాత్రి సీన్ ఇలా ఉంటుందా.? చూస్తే స్టన్
సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ప్రపంచం నలుమూలల ఏ వింత, విశేషం ఏది జరిగినా.. క్షణాల్లో ఇంటర్నెట్‌లో దర్శనమిస్తుంది. సాధారణంగా ఇంటి నుంచి దూరంగా ఉండి హాస్టల్స్‌లో చదువుకునే విద్యార్ధుల లైఫ్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు.?
సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ప్రపంచం నలుమూలల ఏ వింత, విశేషం ఏది జరిగినా.. క్షణాల్లో ఇంటర్నెట్‌లో దర్శనమిస్తుంది. సాధారణంగా ఇంటి నుంచి దూరంగా ఉండి హాస్టల్స్‌లో చదువుకునే విద్యార్ధుల లైఫ్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు.? మరి మీరెప్పుడైనా.! గర్ల్స్ హాస్టల్‌లో మరి పరిస్థితి ఎలా ఉందో చూశారా.? పరీక్షకు ఒక రోజు ముందు రాత్రి గర్ల్స్ హాస్టల్‌లో అసలేం జరుగుతుందోనని చూపించే ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
వీడియో ప్రకారం.. కొందరు విద్యార్ధినులు పరీక్షకు ముందు రోజు రాత్రి డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టారు. ముందుగా ఓ విద్యార్ధిని తన స్నేహితురాళ్లను పరిచయం చేయగా.. ఆ తర్వాత అందరూ కూడా పాటకు తగ్గట్టుగా స్టెప్పులు వేశారు. ‘పరీక్షకు ఒక్క రోజు ముందు’ అంటూ ఈ వీడియోను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశారు. ఇక క్షణాల్లో ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనికి ఇప్పటిదాకా 3 కోట్లకు పైగా వ్యూస్ రాగా.. నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. హాస్టల్ లైఫ్ అంటే ఇలానే ఉంటుందని కొందరు కామెంట్ చేస్తుండగా.. మరికొందరు పరీక్షకు ముందు రోజు బాధ్యతరాహిత్యంగా ఇలా ప్రవర్తించడమేంటి అని విమర్శలు గుప్పిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
ఇది చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌తో హోటల్ రూమ్‌కు.. తెల్లారేసరికి సీన్ ఇది.. అసలేం జరిగిందంటే
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..