AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Python Snake: ఇంట్లోకి సర్‌ప్రైజ్‌ ఎంట్రీ ఇచ్చిన అనుకోని అతిథి.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోన్న వీడియో..

సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ, ఏ సంఘటన జరిగినా వెంటనే అది వైరల్‌ అవుతోది. ప్రపంచంలో ఏ మూలన జరిగిన సంఘటన అయినా సరే క్షణాల్లో భూమి మొత్తాన్ని చుట్టేస్తోంది...

Python Snake: ఇంట్లోకి సర్‌ప్రైజ్‌ ఎంట్రీ ఇచ్చిన అనుకోని అతిథి.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోన్న వీడియో..
Python Viral Video
Narender Vaitla
|

Updated on: Oct 18, 2022 | 6:10 AM

Share

సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ, ఏ సంఘటన జరిగినా వెంటనే అది వైరల్‌ అవుతోది. ప్రపంచంలో ఏ మూలన జరిగిన సంఘటన అయినా సరే క్షణాల్లో భూమి మొత్తాన్ని చుట్టేస్తోంది. స్మార్ట్‌ ఫోన్‌లో వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేసే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ వీడియోల్లో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్నాయి. అలాంటి భయానక వీడియోనే ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ప్రస్తుతం ఓ వీడియో మాత్రం సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఓ ఇంట్లోకి భారీ పైథాన్‌ ఎంట్రీ ఇచ్చింది. డూప్లెక్స్‌ హౌజ్‌లో మెట్ల పక్కన ఉన్న గోడపై నుంచి వయ్యారంగా పాకుతూ పైకి వెళ్లిందా పైథాన్‌. దీనికి సంబంధించి వీడియోను కొందరు మొబైల్‌ ఫోన్‌లో బంధించి నెట్టింట పోస్ట్‌ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

పైథాన్ వీడియో..

సదరు వీడియోను భారత అటవీ శాఖ అధికారి సుశాతం నంద ట్విట్టర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. ఈ వీడియోతో పాటు ‘పైకి వెళ్లడానికి ప్రతీసారి మెట్లు అవసరం లేదు’ అనే ఫన్నీ క్యాప్షన్‌ను జోడిచ్చారు. పై అంతస్తులోకి పాకుతూ వెళ్తోన్న పైథాన్‌ వీడియో చూసిన వారి వెన్నులో వణుకు పుడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!