AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

News Reporter: వాతావరణ విశేషాలు చెబుతున్న రిపోర్టర్.. ఇంతలో ఓ కుక్క వచ్చి చేసిన పనికి షాక్! వైరల్ అవుతున్న వీడియో!!

టీవీ రిపోర్టర్ అని ఎవరైనా చెబితే, నీకేం బాబూ అంటారు అందరూ. కానీ, ఒక్కోసారి వాళ్ళ కష్టాలు చూస్తే నవ్వాలో ఏడవాలో అర్ధం కాదు. ఫీల్డ్ లో రిపోర్టింగ్ అంటే అప్పుడప్పుడు చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి.

News Reporter: వాతావరణ విశేషాలు చెబుతున్న రిపోర్టర్.. ఇంతలో ఓ కుక్క వచ్చి చేసిన పనికి షాక్! వైరల్ అవుతున్న వీడియో!!
News Reporter
Anil kumar poka
|

Updated on: Apr 03, 2021 | 4:51 PM

Share

News Reporter: టీవీ రిపోర్టర్ అని ఎవరైనా చెబితే, నీకేం బాబూ అంటారు అందరూ. కానీ, ఒక్కోసారి వాళ్ళ కష్టాలు చూస్తే నవ్వాలో ఏడవాలో అర్ధం కాదు. ఫీల్డ్ లో రిపోర్టింగ్ అంటే అప్పుడప్పుడు చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి.

కొన్నిసార్లు పబ్లిక్ రిపోర్టర్ తో వాగ్వాదాలకు దిగుతారు.. ఒక్కోసారి పోలీసులు రిపోర్టర్ల పై తమ ప్రతాపం చూపిస్తారు.. ఇవి సాధారణం. అయితే, అప్పుడప్పుడు జంతువులతో కూడా రిపోర్టర్ల చాలా బాధలు ఎదురవుతాయి. అటువంటిదే ఈ సంఘటన.

ఒక రిపోర్టర్ వాతావరణ విశేషాలు చెప్పడానికి సిద్ధం అవుతుంటే.. ఓ కుక్క వచ్చి ఆమె చేతిలోని మైక్ లాక్కుని పరుగులు తీసింది. వెంటనే ఆ రిపోర్టర్ కూడా కుక్క వెనుక పరుగులు తీసింది.  ప్రస్తుతం ఆ రిపోర్టర్ తిప్పలు రికార్డ్ అయిన వీడియో వైరల్ గా మారింది.

అలీ ఓఙ్కాక్ అనే జర్నలిస్ట్ ఓ వీడియో ట్విట్టర్ లో షేర్ చేశారు. ”రష్యాలో ఒక కుక్క రిపోర్టర్ చేతిలోని మైక్రోఫోన్ లాక్కుని పరుగులు తీసింది.” అని క్యాప్షన్ తో ఒక వీడియో షేర్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ ను నెటిజన్లు విపరీతంగా షేర్ చేస్తున్నారు.

ఆ వీడియోలో ఉన్నది మిర్ టీవీ వెదర్ రిపోర్టర్ నాడెజ్దా సెరెజ్కిన అని డైలీ మెయిల్ పేర్కొంది. ఈ వీడియోలో సెరెజ్కిన వాతావరణ విశేషాలు చెప్పడానికి సిద్ధం అవుతుండగా ఓ కుక్క ఆమె చేతుల్లోని మైక్రోఫోన్ లాక్కుంది. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామంతో ఆమె అవాక్కయింది. తేరుకునే లోగానే ఆ కుక్క మైక్ ను నోట కరుచుకుని పరుగులు తీసింది. ఆ తరువాత ఆ రిపోర్టర్ కూడా ఆ కుక్కను తరుముతూ పరుగులు తీయడం అందర్నీ నవ్విస్తోంది. ఇదిలా ఉంటె ఆ వీడియోలో కనిపిస్తున్న యాంకర్ ఎలినా డాష్కువా ప్రవర్తన కూడా విపరీతంగా వినోదాన్ని పంచుతొంది. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఆ వీడియోను ఈ ట్వీట్ లో మీరూ చూసేయండి!

Also Read: Sheep Fashion Show: గొర్రెలకు అందాల పోటీలు.. క్యాట్‌వాక్‌తో అదరగొట్టిన గొర్రెలు.. వీడియో వైరల్‌

Lockdown: మాస్క్ పెట్టుకోండి మొర్రో అంటున్నా వినరు.. మరోసారి దూసుకొచ్చింది.. మూడు వారాాలు లాక్‌డౌన్‌ పడింది…

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్