viral video: చిన్నారి కళ్ళలో వేల కాంతులు.. అమ్మాయిగారి ఆశ్చర్యానికి కారణం ఏంటో తెలుసా..

చిన్న పిల్లలు కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు. కొత్త్తవి చూసినప్పుడో కలిగే ఆనందం, ఆశ్చర్యం మాటల్లో వర్ణించలేనిది. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇంతకు ఏం జరిగిందంటే ...అదో రైల్వే స్టేషన్‌..వచ్చిపోయే..రైళ్లు,

viral video: చిన్నారి కళ్ళలో వేల కాంతులు.. అమ్మాయిగారి ఆశ్చర్యానికి కారణం ఏంటో తెలుసా..
Viral Video
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 03, 2021 | 3:18 PM

viral video : చిన్న పిల్లలు కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు. కొత్త్తవి చూసినప్పుడో కలిగే ఆనందం, ఆశ్చర్యం మాటల్లో వర్ణించలేనిది. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇంతకు ఏం జరిగిందంటే …అదో రైల్వే స్టేషన్‌..వచ్చిపోయే..రైళ్లు, బిజిబిజీగా ప్రయాణికులు ఉన్నారు. ఓ తల్లి తన ఇద్దరు కూతుళ్లతో ట్రయిన్‌ కోసం స్టేషన్‌లో ఎదురు చూస్తోంది. చేతిలో చంటిబిడ్డ..మరో ఐదేళ్ల పాపను పట్టుకుని ఆమె రైల్వే స్టేషన్‌లో కూర్చుంది.

ఇదిలా ఉంటే ఉన్నట్టుండి పెద్ద పాప కళ్లలో ఎదురు మెరుపు కనిపించింది. పట్టరాని సంతోషంతో ఆ చిన్నారి ముఖం వెలిగిపోతూ కనిపించింది. ఎదురుగా ఎదో వస్తుంది..తనకు నచ్చినది కనిపించినట్టుంది కాబోలు ఆనందంతో ఉక్కిరిబిక్కరైపోతుంది. పాప సంతోషం చూసిన తోటి ప్రయాణికులు కూడా ఆశ్చర్యంగా చిన్నారి వైపు చూస్తున్నారు. అంతలోనే రైలు బుర్రుమని దూసుకొచ్చింది. ఇదీ అసలు విషయం…రైలు ఎప్పుడెప్పుడూ ఎక్కేదామా అని ఆ చిన్నారి ఎదురు చూస్తోంది.. అంతలో రానే వచ్చింది రైలు..దాంతో చిన్నారి ముఖం థౌంజెండ్‌ వాట్స్ బల్బులా వెలిగిపోయింది. వావ్‌…అంటూ ఓ అద్భుతాన్ని చూసినట్టుగా ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చింది ఆ బుడ్డది…అయితే, బుజ్జిదాని సంతోషానికి కారణం ఏంటని అడిగితే…ఇలా సమాధానం ఇచ్చింది..ఫస్ట్‌ టైమ్‌ రైలు ఎక్కడం…ఎంత థ్రిల్లింగ్‌ ఉందో…మమ్మీ అంటూ…తెగ మురిసిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది..బోసి నవ్వులతో పాప సంతోషాన్ని చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయారు. క్షణాల్లో ఈ  వీడియో లక్షల వ్యూస్ ను సొంతం చేసింది.

మరిన్ని ఇక్కడ చదవండి 

Tamilnadu Assembly Elections 2021 : సినీ నటి ఖుష్బూ పోటీ చేస్తోన్న థౌజండ్‌ లైట్స్ నియోజ‌క‌వ‌ర్గంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రోడ్ షో

Shocking News: శోభనం రాత్రి ఎంతో ఆసక్తిగా గదిలోకి వెళ్లిన వరుడు.. క్షణాల వ్యవధిలోనే భార్యను వదిలి పరుగెత్తుకొచ్చాడు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!