Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: గజదొంగ ఈ డాగ్.. కాపలా ఉంటుందని ఇంట్లో ఉంచిపోతే యజమానికి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది..!

Viral Video: దొంగకు తాళం చెవి ఇస్తే ఇళ్లంతా ఊడ్చేసినట్లు.. ఇంటికి కాపలా ఉంటుందని కుక్కను ఇంట్లో పెడితే ఊహించని రీతిలో దొంగతనం చేసింది ఓ శునకం.

Viral Video: గజదొంగ ఈ డాగ్.. కాపలా ఉంటుందని ఇంట్లో ఉంచిపోతే యజమానికి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది..!
Dog
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 19, 2021 | 5:59 AM

Viral Video: దొంగకు తాళం చెవి ఇస్తే ఇళ్లంతా ఊడ్చేసినట్లు.. ఇంటికి కాపలా ఉంటుందని కుక్కను ఇంట్లో పెడితే ఊహించని రీతిలో దొంగతనం చేసింది ఓ శునకం. దొంగతనం చేసేందుకు అది ప్రదర్శించిన తెలివితేటలు తమనిస్తే షాక్ అవుతారు. అంతేనా.. ఆహారాన్ని దొంగిలించిన కుక్క రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. దాంతో దాని మొహం మాడిపోయినట్లుగా పెట్టింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో పెంపుడు కుక్క నేరుగా వంట గదిలోకి వెళ్తుంది. అక్కడ కిచెన్‌లో గోడపై పెట్టిన ఆహారాన్ని తీసుకుని తినేందుకు చాలా తెలివిగా ప్రయత్నాలు సాగించింది. కానీ, చివరికి దాని శ్రమ ఫలించలేదు కానీ, రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. యజమానిని దానిని చూడగా.. ఆ కుక్క ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ మాడిపోయినట్లుగా పెట్టింది. అది చూస్తే నవ్వి నవ్వి కడుపు నొప్పి రావాల్సిందే. 26 సెకన్లు ఉన్న ఈ వీడియో క్లిప్‌ని.. ట్విట్టర్‌లో @beckx28 అనే యూజర్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియోను 60 లక్షల మంది వరకు వీక్షించారు.

ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ‘కుక్క ప్రయత్నం నా హృదయాన్ని గెలుచుకుంది.’ అని కామెంట్ మెన్షన్ చేశారు. చాలా ఫన్నీగా ఉంది, పాపం కుక్క అడ్డంగా దొరికిపోయింది అంటూ ఇలా రకరకాల కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. మొత్తానికి ఈ క్యూట్ డాగ్ చర్యకు నెటిజన్లు అంతా ఫిదా అయిపోయారు.

viral video:

Also read:

Healthy Relationship: మీ పిల్లలతో సాన్నిహిత్యాన్ని పెంచుకోవడానికి 5 కీలక మార్గాలు.. అవేంటంటే..

Astro Remedies of Salt: ఒక టేబుల్ స్పూన్ ఉప్పు మీ అదృష్టాన్ని పెంచుతుంది.. అదెలాగో మీకు తెలుసా?..

Telangana: ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి అందుబాటులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ హాల్ టికెట్స్..

మెగా టోర్నీ ముందు పాకిస్థాన్ ని చావుదెబ్బ కొట్టిన న్యూజిలాండ్..
మెగా టోర్నీ ముందు పాకిస్థాన్ ని చావుదెబ్బ కొట్టిన న్యూజిలాండ్..
టీవీ9 వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం ఫెస్టివల్‌లో దుమ్మురేపిన పెపాన్
టీవీ9 వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం ఫెస్టివల్‌లో దుమ్మురేపిన పెపాన్
శివుడికి అత్యంత ఇష్టమైన రాశులవారికి అద్భుతయోగం..వీరికే సంపదలవర్షం
శివుడికి అత్యంత ఇష్టమైన రాశులవారికి అద్భుతయోగం..వీరికే సంపదలవర్షం
కుంభమేళాలో ఫోన్ ఛార్జింగ్ బిజినెస్.. 45 రోజుల్లో లక్షాధికారి!
కుంభమేళాలో ఫోన్ ఛార్జింగ్ బిజినెస్.. 45 రోజుల్లో లక్షాధికారి!
మీకు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందా? కారణం ఇదే..!
మీకు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందా? కారణం ఇదే..!
హ్యాపీగా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.. ఇదేం పని...
హ్యాపీగా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.. ఇదేం పని...
తమన్‏కు ప్రేమతో బాలయ్య గిఫ్ట్..
తమన్‏కు ప్రేమతో బాలయ్య గిఫ్ట్..
బుమ్రా లేకున్నా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే సత్తా టీమిండియాకు ఉందా?
బుమ్రా లేకున్నా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే సత్తా టీమిండియాకు ఉందా?
జియో మార్ట్‌లో బంపర్‌ ఆఫర్‌..వేసవి రాకముందే ఏసీలపై భారీ డిస్కౌంట్
జియో మార్ట్‌లో బంపర్‌ ఆఫర్‌..వేసవి రాకముందే ఏసీలపై భారీ డిస్కౌంట్
2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపు వెనుక ధోని మాస్టర్ మైండ్!
2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపు వెనుక ధోని మాస్టర్ మైండ్!