Telangana: ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి అందుబాటులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ హాల్ టికెట్స్..

Telangana: తెలంగాణలో ఈ నెల 25 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎగ్జామ్స్‌కు సంబంధించి హాల్ టికెట్స్ ఇవాళ సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు.

Telangana: ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి అందుబాటులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ హాల్ టికెట్స్..
Telangana Inter Board
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 19, 2021 | 5:48 AM

Telangana: తెలంగాణలో ఈ నెల 25 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎగ్జామ్స్‌కు సంబంధించి హాల్ టికెట్స్ ఇవాళ సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డ్ అధికారులు వెల్లడించారు. ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ అయిన tsbie.cgg.gov.in నుండి విద్యార్థులు నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. ఫొటో, సబ్జెక్టు, సంతకం ,పేరు ఇతర వివరాలలో ఏమైనా తప్పులు ఉంటే వెంటనే ప్రిన్సిపాల్, జిల్లా ఇంటర్ విద్యాధికారి దృష్టికి తీసుకురావాలి అని విద్యార్థులకు సూచించారు అధికారులు. కాగా, పరీక్షల సూపరింటెండెంట్‌లు హాల్ టికెట్‌పై ప్రిన్సిపాల్ సంతకం లేకున్నా పరీక్షకు అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. కాగా, ఈ నెల 25 నుండి వచ్చే నెల 3 వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో 29, 30 తేదీల్లో పరీక్షలను నిర్వహించడం లేదు.

Also read:

Hyderabad: ‘అయ్యాయో వద్దమ్మా’ శరత్ ని చితక బాదారా?.. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఫోటోలు..

SBI Travel Card: ఎస్‌బిఐ అదిరిపోయే ఆఫర్.. ట్రావెల్‌ కార్డ్‌‌తో క్షణాల్లో 7 రకాల కరెన్సీలు విత్‌డ్రా..!

Hyderabad: ప్రియుడితో ఏకాంతంగా బాలిక.. అది గమనించిన తల్లి వార్నింగ్.. ఆ వెంటనే ఊహించని ఘటన..!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!