AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dance Video: క్రేజీ స్టెప్స్‌తో కాలుకదిపిన 93 ఏళ్ల బామ్మ.. వైరల్ వీడియోపై నెటిజన్లు ఏమంటున్నారంటే..?

Grandma's Dance: సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న కొన్ని వీడియోలను చూస్తే ఎంతటి టెన్షన్‌లో ఉన్నవారి ముఖమైనా చిరునవ్వుతో వికసిస్తుంది. వాటిని చూస్తే చాలు, రోజంతా కూడా ప్రశాంతంగా గడిచిపోతుంది. తాజాగా అలాంటి వీడియో..

Dance Video: క్రేజీ స్టెప్స్‌తో కాలుకదిపిన 93 ఏళ్ల బామ్మ.. వైరల్ వీడియోపై నెటిజన్లు ఏమంటున్నారంటే..?
Grandma's Dance
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jun 27, 2023 | 5:20 PM

Share

Grandma’s Dance: సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న కొన్ని వీడియోలను చూస్తే ఎంతటి టెన్షన్‌లో ఉన్నవారి ముఖమైనా చిరునవ్వుతో వికసిస్తుంది. వాటిని చూస్తే చాలు, రోజంతా కూడా ప్రశాంతంగా గడిచిపోతుంది. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైలర్ అవుతోంది. ఆ వీడియోలో ఓ బామ్మ చాలా చురుగ్గా డ్యాన్స్ స్టెప్పులేసింది. అది కూడా 93 సంవత్సరాల వయసులో కావడం గమనార్హం.  ‘బిందియా చమ్కేగీ’ అనే పాటకు ఆ బామ్మ వేసిన డ్యాన్స్‌కి సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు తెగ సంబరపడిపోతున్నారు.

ఇలాంటి వీడియోలను ఎన్నీ చూసినా సమయం వృథా అనే భావన రాదని అభిప్రాయపడుతున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో 93 ఏళ్ల వృద్ధురాలు చాలా సింపుల్‌గా పసుపు రంగు చీరలో ‘బిందియా చమ్కేగీ’ పాటకు అందరిముందుట కాలు కదపడాన్ని మీరు వీక్షించవచ్చు. ఆ వృద్ధ మహిళ వేసే స్టెప్పులు నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఇక ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ ‘చాలా బాగా డ్యాన్స్ వేశారు బామ్మ.. మీ ఉత్సాహం అద్భుతం’ అంటూ రాసుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

మరొకరు ‘వయసు అనేది దేనికి అడ్డు కాదని మీరు నిరుపించారు’ అని కామెంట్ చేయగా.. ‘ఆ వయసులో కూడా ఇంతటి ఉత్సాహం నిజంగా గమనార్హం. ఇన్నాళ్లు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వచ్చిన మీకు పాదాభివందనం’ అంటూ ఇంకో నెటిజన్ చెప్పుకొచ్చాడు. కాగా, @geetaranga17 అనే ఇన్‌స్టా హ్యాండిల్‌ నుంచి షేర్ అయిన పోస్ట్‌లో మీరు ఈ వైరల్ వీడియోను చూడవచ్చు. ఏప్రిల్ 13న షేర్ అయిన ఈ వీడియోపై ఇప్పటివరకు లక్షా 20 వేల లైకులు, 23 లక్షలకు పైగా వీక్షణలు లభించాయి. ఇంకా వందలాది మంది ఈ వీడియోపై కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్
జీమెయిల్ వాడేవారికి ఇక పండగే.. స్టన్నింగ్ ఫీచర్ తెచ్చిన గూగుల్
జీమెయిల్ వాడేవారికి ఇక పండగే.. స్టన్నింగ్ ఫీచర్ తెచ్చిన గూగుల్
ఇంటి కోసం ఉద్యోగులకు EPFO సపోర్ట్‌..!
ఇంటి కోసం ఉద్యోగులకు EPFO సపోర్ట్‌..!
రోహిత్ శర్మ వైరల్ వీడియో వెనుక ఉన్న అసలు కామెడీ మ్యాటర్ ఇదీ
రోహిత్ శర్మ వైరల్ వీడియో వెనుక ఉన్న అసలు కామెడీ మ్యాటర్ ఇదీ
యంగ్​ హీరో సినిమా కోసం రంగంలోకి జూనియర్​ ఎన్టీఆర్!
యంగ్​ హీరో సినిమా కోసం రంగంలోకి జూనియర్​ ఎన్టీఆర్!