Banana Panipuri: ఇదేం టెస్ట్‌రా దేవుడా..! ‘అరటి పానీపూరి’ని లొట్టలేసి తింటున్న కస్టమర్లు.. వైరల్ అవుతున్న వీడియో..

Banana Panipuri: సాయంత్రం అయ్యిందంటే ఆలస్యం.. చిన్నాపెద్దా తేడాలేకుండా పానీ పూరి బండి చుట్టూ క్యూ కడుతుంటాం. చిరుతిండిగా అందరికీ ఎంతో ఇష్టమైన స్నాక్స్ ఇది. అందుకే కస్టమర్లను ఆకర్షించేందుకు రకరకాలుగా..

Banana Panipuri: ఇదేం టెస్ట్‌రా దేవుడా..! ‘అరటి పానీపూరి’ని లొట్టలేసి తింటున్న కస్టమర్లు.. వైరల్ అవుతున్న వీడియో..
Banana Panipuri
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 26, 2023 | 9:05 PM

Banana Panipuri: సాయంత్రం అయ్యిందంటే ఆలస్యం.. చిన్నాపెద్దా తేడాలేకుండా పానీ పూరి బండి చుట్టూ క్యూ కడుతుంటాం. చిరుతిండిగా అందరికీ ఎంతో ఇష్టమైన స్నాక్స్ ఇది. అందుకే కస్టమర్లను ఆకర్షించేందుకు రకరకాలుగా చేస్తుంటారు పానీపూరి స్టాల్ ఓనర్లు. అలాంటి ప్రయత్నమే చేశాడు ఓ వ్యాపారి. పానీపూరిలో స్టఫ్ కోసం బంగాళదుంపలు, టమోటాలు, బఠానీలు, కొత్తిమీరను వేసిన మాదిరిగానే అరటికాయను ఉపయోగించాడు. దాన్ని కస్టమర్లు కూడా ఎంతో ఆదరణీయంగా లొట్టలేసి తింటున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో అతను అరటిపండు, శెనగలు, మసాలా దినుసులు, పచ్చి కొత్తిమీర వేయడాన్ని.. దాన్ని కస్టమర్లకు అందిస్తున్న దృశ్యాలను మీరు చూడవచ్చు. దీన్ని చూసిన నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. నాకు కూడా ట్రై చేయాలని ఉందని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. అలాగే పానీపూరి అంటే ఇష్టమే కానీ ఇలా తింటే ఏ సమస్య వస్తుందోనని భయంగా ఉందంటూ మరొకరు రాసుకొచ్చారు. ఇలా తింటే అది కడుపులోకి వెళ్లడం ఏమో కానీ మోషన్స్‌తో పరుగులు తీయక తప్పదని ఇంకో నెటిజన్ సూచించాడు. మరోవైపు ఈ వీడియోకు ఇప్పటివరకు 40 వేలకు పైగా ఇంప్రెషన్స్ లభించాయి.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న పానీపూరి వీడియో..

ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!