Viral Video: గుహలో 188 ఏళ్ల వృద్ధుడు.. బయటకు తీసుకొచ్చిన స్థానికులు.. వీడియో వైరల్

అయితే, ఆ వీడియోలో ఉన్న వ్యక్తి మధ్య ప్రదేశ్ కు చెందిన సియారామ్ బాబా అని తెలిసింది. ఆయన వయసు 110 ఏళ్లు ఉంటాయని అంచనా. ఆయన రామ భక్తుడు అని, 10 ఏళ్ల పాటు ఒంటి కాలు మీద కఠినమైన తపస్సు చేశారని చెబుతుంటారు.

Viral Video: గుహలో 188 ఏళ్ల వృద్ధుడు.. బయటకు తీసుకొచ్చిన స్థానికులు.. వీడియో వైరల్
188 Year Old Man
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 05, 2024 | 9:38 AM

బెంగళూరుకు సమీపంలోని ఓ గుహలో ఉన్న వృద్ధుడిని స్థానికులు బయటికి తీసుకువచ్చారు. అతడి వయసు 188 ఏళ్లు ఉంటాయని చెబుతున్నారు. ఆ వృద్ధుడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, ఆ వీడియోలో ఉన్న వ్యక్తి మధ్య ప్రదేశ్ కు చెందిన సియారామ్ బాబా అని తెలిసింది. ఆయన వయసు 110 ఏళ్లు ఉంటాయని అంచనా. ఆయన రామ భక్తుడు అని, 10 ఏళ్ల పాటు ఒంటి కాలు మీద కఠినమైన తపస్సు చేశారని చెబుతుంటారు.

సియారామ్ బాబా తన జీవితాన్ని రాముడు, రామాయణానికి అంకితం చేశారు. వందేళు దాటిన తరువాత కూడా అతను ఎలాంటి కళ్లజోడు లేకుండా పుస్తకం చదువుతాడు. అతని 21 గంటల పఠన సామర్థ్యం, నడక వల్లే అతను ఇంతకాలం ఆరోగ్యం ఉండగలిగాడని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

సియారామ్ బాబా ఖచ్చితమైన వయస్సు తెలియదు, కానీ అతనికి 110 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతుండగా నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే