Viral Video: పొడవైన పాము కింగ్ కోబ్రా ఎదురుగా నిలబడి బుసలు కొడుతుంటే ఎట్టా ఉంటుందో తెలుసా..?

అత్యంత ప్రమాదకరమైన జంతువులు కూడా పాములకు దూరంగా ఉంటాయి. అత్యంత పొడవైన విషపూరిత పాము కింగ్ కోబ్రా అనే విషయం అందరికి తెలిసిందే.

Viral Video: పొడవైన పాము కింగ్ కోబ్రా ఎదురుగా నిలబడి బుసలు కొడుతుంటే ఎట్టా ఉంటుందో తెలుసా..?
Snake
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 22, 2023 | 6:44 PM

‘పాము’ అనే పదం వింటేనే జనాలు వణికిపోతారు. అలాంటప్పుడు అది కింగ్ కోబ్రా అయితే ఇంకేమైనా ఉందా.. పై ప్రాణాలు పైనే పోతాయి. అత్యంత ప్రమాదకరమైన జంతువులు కూడా పాములకు దూరంగా ఉంటాయి. అత్యంత పొడవైన విషపూరిత పాము కింగ్ కోబ్రా అనే విషయం అందరికి తెలిసిందే. కింగ్ కోబ్రా ఆహారం ఇతర పాములు. సాధారణంగా అటవి ప్రాంతాలలో సంచరించే కింగ్ కోబ్రాను రెచ్చగొట్టబడితే చాలా ప్రమాదకరం. పూర్తిగా ఎదిగిన కింగ్ కోబ్రా పొడవు 19 అడుగుల వరకు ఉంటుంది. తాజాగా ఒక కోబ్రా కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దాదాపు 18 అడుగుల పొడవున్న కింగ్ కోబ్రా వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన వారు నిజంగానే ఆశ్చర్యపోతున్నారు. ఇంత పొడవాటి కింగ్ కోబ్రాను చూడలేదని పలువురు వీడియోపై వ్యాఖ్యానించారు. ఈ కోబ్రా ఒక ఎత్తైన ప్రాంతంలో నిలబడి ఉన్న భయానక దృశ్యాన్ని మీరు వీడియోలో చూడవచ్చు.

సాధారణంగా పాముల వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంటాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెంటనే  వైరల్ అవుతాయి. ఈ వీడియో కాస్త పాతదే అయినా ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. ఈ వీడియోకి ఇప్పటి వరకు 170 k వీక్షణలు, 11 k లైక్‌లు, చాలా కామెంట్‌లు వచ్చాయి.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో