Vaccine Drive: కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌.. ఇంజెక్షన్ భయంతో చింతచెట్టేక్కిన యువకుడు

Vaccine Drive: రోజు రోజుకీ కరోనా వైరస్ వివిధ రూపాలను సంతరించుకుంటూ.. మానవాళిని భయపెడుతున్న వేళ.. మనదేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని మరింత..

Vaccine Drive: కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌.. ఇంజెక్షన్ భయంతో చింతచెట్టేక్కిన యువకుడు
Vaccine Drive
Follow us
Surya Kala

|

Updated on: Dec 09, 2021 | 2:40 PM

Vaccine Drive: రోజు రోజుకీ కరోనా వైరస్ వివిధ రూపాలను సంతరించుకుంటూ.. మానవాళిని భయపెడుతున్న వేళ.. మనదేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేశారు. ప్రజలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వాలు, అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒమిక్రాన్ కు అడ్డుకట్ట వేయడానికి మనదేశం కూడా టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. ప్రజల దగ్గరకె వెళ్లి మరీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది తెలంగాణ సర్కార్‌. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా వైద్యాధికారులు గ్రామాల్లో తిరుగుతూ టీకా పంపిణీ చేస్తున్నారు. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ బృందం కంటబడకుండా ఓ వ్యక్తి చెట్టేక్కి దాక్కున్నాడు.. వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంగారెడ్డి జిల్లాలో ఘటన చోటుచోసుకుంది..

సంగారెడ్డి జిల్లా న్యాల్‌ కల్‌ మండలంలో అధికారులు వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. రేజింతల్‌ గ్రామంలో అర్హులైన వారికి వ్యాక్సిన్‌ వేస్తుండగా సిబ్బందిని చూసిన గౌస్‌ ఉద్దీన్‌ అనే యువకుడు పారిపోయాడు. తనకు వ్యాక్సిన్‌ వద్దంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి సమీపంలోని ఓ పెద్ద చింతచెట్టేక్కి కూర్చున్నాడు. అతన్ని కిందకు దింపటం అక్కడున్న వారందరికీ పెద్ద తలనొప్పిగా మారింది.

Also Read:

 బెజవాడలోనే మకాం వేసిన చెడ్డీగ్యాంగ్.. వెలుగులోకి మరో దోపిడి ఘటన.. వీడియో

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!