Jagtial: ‘మారాలని ఉంది.. కానీ మారలేకున్నా..’ అతని సూసైడ్ లేఖలో ఆఖరి మాటలు ఇవే

చెడు వ్యసనాలు మనిషిని ఎంత కుంగదీస్తాయో చెప్పడానికి ఈ యువకుడి జీవతమే ఉదాహారణ. వాటికి దూరమవుదామనుకున్నాడు.. కానీ వల్ల కాలేదు. దీంతో ఈ లోకం నుంచి దూరమయ్యాడు..

Jagtial: 'మారాలని ఉంది.. కానీ మారలేకున్నా..' అతని సూసైడ్ లేఖలో ఆఖరి మాటలు ఇవే
Young Man Suicide
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 30, 2024 | 3:54 PM

“అమ్మ నన్ను క్షమించు….చెడు వ్యసనాలకు బానిస అయ్యాను.. మారాలని ఉన్నా మారలేక పోతున్నాను.. అందుకే సూసైడ్ చేసుకుంటున్నాను.. నా లాగా మత్తుకు ఎవ్వరూ బానిసలు కాకండి” అని ఓ యువకుడు సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం సూరంపేట గ్రామానికి చెందిన నక్క గంగులు, సత్తయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు.. పెద్ద కొడుకు దుబాయికి వెళ్లగా, చిన్నకొడుకు సాయి ఇంటి వద్దనే ఉంటున్నాడు. వ్యవసాయ పనులు జీవించే సాయ కి వివాహం అయ్యి ఒక కొడుకు ఉన్నాడు. సాయి మద్యంతో పాటు ఇతర వ్యసనాలకి బానిస అయ్యాడు. ఎంత చెప్పినా మారకపోవడంతో కొడుకుని తీసుకొని భార్య దీక్షిత పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో అతడు మరింత దిగజారిపోయాడు. ఆ అలవాట్లను ఎంత మానుకుందామనుకున్నా అతడి వల్ల కాలేదు. దీంతో నిరాశకు లోనై ఇంట్లొ ఎవరూ లేని ‌సమయంలొ ఉరి వేసుకుని‌ అత్మహత్య చేసుకున్నాడు. తన లాగా మత్తుకు ఎవ్వరూ బానిసలు కావద్దని బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని.. యువతకి సందేశం ఇస్తూ సాయి తన చివరి మాటలని సూసైడ్ లెటర్‌లో రాశాడు. సాయి రాసిన చివరి మాటలని అతడి స్నేహితులు ఫ్లెక్సీ రూపంలో గ్రామంలో ఏర్పాటు చెశారు. ఆ ఫ్లెక్సీ గ్రామంలో చర్చనీయాంశం గా మారింది. అందర్నీ ఆలోచింజేస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో