AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అనుమానస్పద స్థితిలో వివాహిత అదృశ్యం.. అసలు కారణమదేనా?

Hyderabad: డబ్బుల విషయమై తలెత్తిన వివాదంలో భర్తను ఇంట్లో బంధించి భార్య అనుమానస్పద స్థితిలో అదృశ్యం అయిన ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్​ స్టేషన్​పరిధిలో

Hyderabad: అనుమానస్పద స్థితిలో వివాహిత అదృశ్యం.. అసలు కారణమదేనా?
Hyderabad
Shiva Prajapati
|

Updated on: Aug 25, 2021 | 10:23 PM

Share

Hyderabad: డబ్బుల విషయమై తలెత్తిన వివాదంలో భర్తను ఇంట్లో బంధించి భార్య అనుమానస్పద స్థితిలో అదృశ్యం అయిన ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్​ స్టేషన్​పరిధిలో చోటుచేసుకుంది. బుధవారం నాడు వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి చాంద్రాయణగుట్ట ఎఎస్‌ఐ కె.సుధాకర్​బాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చాంద్రాయణగుట్ట దస్తగిరినగర్​కు చెందిన మహ్మద్ ఆదిల్.. వృత్తి రిత్యా టైలర్. మహ్మద్​ఆదిల్ తన మొదటి భార్యతో విడిపోయాక మూడేళ్ల క్రితం ముంబైకి చెందిన నజ్మీన్​అన్సారీ(34)ని వివాహం చేసుకున్నాడు. అయితే నజ్మీన్​అన్సారీ మానసిక స్థితి బాగలేదు. ఇద్దరి మధ్య తరచుగా డబ్బుల విషయంలో వివాదం తలెత్తేది.

ఈ గొడవ జరిగిన ప్రతీసారి ఆమె తన భర్తకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయేది. కాసేపటికే తిరిగి వచ్చేది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 22వ తేదీన రాత్రి మరో సారి భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. 23వ తేదీన ఉదయం వేళలో తన భర్త మహ్మద్​ఆదిల్ ఇంట్లో ఉండగా.. బయటి నుంచి తాళాలు వేసి వెళ్లిపోయింది. తలుపులు పగులగొట్టి బయటకు వచ్చిన ఆదిల్.. తన భార్య అచూకి కోసం చుట్టుపక్కల బంధువుల ఇళ్లలో వెతికాడు. అయినప్పటికీ ప్రయోజనం కనిపించకపోవడంతో 24వ తేదీన చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహిళ మిస్సింగ్‌పై కేసు నమోదు చేసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

(రిపోర్టర్ నూర్ మహమ్మద్, టీవీ9 తెలుగు, హైదరాబాద్)

Also read:

మరో గ్రహశకలాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు.. ఉసేన్ బోల్ట్ స్పీడ్ తెలిస్తే షాకవ్వాల్సిందే.. భూమి చుట్టూ ఎంత వేగమంటే..

Aliens: ఏరియా 51 ఏలియన్స్‌ అడ్డానా? అమెరికా రక్షణ దళం ఆధీనంలో ఉన్న ఆ ప్రాంతంలో ఏం జరుగుతుంది?

Big News Big Debate: ప్రైవేటీకరణ పేరుతో అన్ని రంగాల్లోకి ప్రభుత్వేతర సంస్థలు..!

ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్