మరో గ్రహశకలాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు.. ఉసేన్ బోల్ట్ స్పీడ్ తెలిస్తే షాకవ్వాల్సిందే.. భూమి చుట్టూ ఎంత వేగమంటే..
సౌర వ్యవస్థలో ఎన్నో గ్రహాలు, నక్షత్రాలు, ఉల్కలు, గ్రహశకలాలు ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని గ్రహాలు, గ్రహశకలాల గురించి శాస్త్రవేత్తలకు పూర్తిగా తెలియవు. తాజాగా సెర్రో టోలలో ఇంటర్ అమెరికల్ అబ్జర్వేటరీ CTIO) విక్టర్ M బ్లాంక్ టెలిస్కోప్‌పై అమర్చిన DECam 2021 PH27 అనే గ్రహశకలాన్ని కనుగొంది.