5

Minister Harish Rao: వారికి వేరే అప్షన్ లేదు..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్‌పై మంత్రి హరీష్ రావు ఏమన్నారంటే..

రెండు రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధిపై టీవీ 9తో మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రజా సమస్యలు లేకపోవడం వల్లే కుటుంబపాలన అంటూ కిషన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవ చేశారు. బీసీలు బీఆర్ఎస్ పార్టీని వీడి

Minister Harish Rao: వారికి వేరే అప్షన్ లేదు..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్‌పై మంత్రి హరీష్ రావు ఏమన్నారంటే..
Harish Rao On Kishan Reddy
Follow us

|

Updated on: Jun 02, 2023 | 8:36 PM

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ఆరోపణలపై పై మంత్రి హరీష్ రావు స్పందించారు. రెండు రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధిపై టీవీ 9తో మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రజా సమస్యలు లేకపోవడం వల్లే కుటుంబపాలన అంటూ కిషన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవ చేశారు. బీసీలు బీఆర్ఎస్ పార్టీని వీడి వెళ్లిపోతున్నారని చేస్తున్నదానిలో వాస్తవం లేదన్నారు. తమ పార్టీలో చాలా మంది బీసీ నాయకులు చేరుతున్నారు. బీఆర్ఎస్-బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని.. తమకు తెలంగాణ ప్రజలే హైకమాండ్, రాష్ట్రాన్ని ఆర్ధిక ఆభివృద్ది చేయడమే మా లక్ష్యం అని అన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం.. ఈ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్‌గా తీర్చిదిద్దడమే తమ పని అని మంత్రి హరీష్ అన్నారు.

దేశ, రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే పార్టీతోనే తాము ఉంటామని అన్నారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోను మీడియా కేంద్రంగా ప్రజల ముందుకు తీసుకెళ్తామని అన్నారు. అందులో చేసింది చెబుతాం.. చేయబోది కూడా అందులో చెబుతామని స్పష్టం చేశామన్నారు.

రాబోయే రోజుల్లో అన్ని వస్తాయని అన్నారు. తమ పార్టీ స్టీరింగ్ తెలంగాణ ప్రజల చేతిలో ఉందన్నారు. ఎంఐఎం కేవలం ఫ్రెండ్లీ పార్టీ అని స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

ఏడేళ్ల తర్వాత విడుదలకు రెడీ అయిన విక్రమ్ సినిమా.. ఏ మూవీనంటే
ఏడేళ్ల తర్వాత విడుదలకు రెడీ అయిన విక్రమ్ సినిమా.. ఏ మూవీనంటే
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న పరిశుభ్రతపై భారీ కార్యక్రమం
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న పరిశుభ్రతపై భారీ కార్యక్రమం
వాగు ఒడ్డున ప్రసవం.. వైద్యులుగా మారిన 108 సిబ్బంది.
వాగు ఒడ్డున ప్రసవం.. వైద్యులుగా మారిన 108 సిబ్బంది.
మరీ ఇలా ఉన్నారేంట్రా బాబు.. గణేష్‌ మండపంలో లడ్డును..
మరీ ఇలా ఉన్నారేంట్రా బాబు.. గణేష్‌ మండపంలో లడ్డును..
మండపంలో లడ్డు ప్రసాదం కోసం హై సెక్యూరిటీ..ఖర్చు తెలిస్తే షాక్..
మండపంలో లడ్డు ప్రసాదం కోసం హై సెక్యూరిటీ..ఖర్చు తెలిస్తే షాక్..
ఇవాళ్టితో ముగియనున్న చంద్రబాబు కస్టడీ, రిమాండ్‌.. నెక్స్ట్ ఏంటీ..
ఇవాళ్టితో ముగియనున్న చంద్రబాబు కస్టడీ, రిమాండ్‌.. నెక్స్ట్ ఏంటీ..
ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ, సమంతల ఖుషి..
ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ, సమంతల ఖుషి..
స్మార్ట్ ఫోన్ ముందు దగ్గితే చాలు.. ఆ వ్యాధి తీవ్రత తెలిసిపోతుంది
స్మార్ట్ ఫోన్ ముందు దగ్గితే చాలు.. ఆ వ్యాధి తీవ్రత తెలిసిపోతుంది
ఈ 5 రకాల కిరాణా వస్తువులను పెద్ద మొత్తంలో అస్సలు కొనకూడదు
ఈ 5 రకాల కిరాణా వస్తువులను పెద్ద మొత్తంలో అస్సలు కొనకూడదు
బైక్‌ రైడింగ్‌లో కుర్రాళ్లకే సవాలు విసురుతున్న బామ్మ..
బైక్‌ రైడింగ్‌లో కుర్రాళ్లకే సవాలు విసురుతున్న బామ్మ..