Hyderabad: కోరిక తీర్చలేదని పచ్చి బాలింత అయిన భార్యను చంపిన భర్త..! వీడియో.
కోరిక తీర్చడం లేదని నెలరోజుల బాలింతను తన కోరిక తీర్చలేదని గొంతు నులిమి హతమార్చిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. ప్రేమించుకుని 2021లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి రెండేళ్ల కుమారుడున్నాడు. ఏప్రిల్ 16న ఝాన్సీకి కూతురు పుట్టింది.
కోరిక తీర్చడం లేదని నెలరోజుల బాలింతను తన కోరిక తీర్చలేదని గొంతు నులిమి హతమార్చిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. ప్రేమించుకుని 2021లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి రెండేళ్ల కుమారుడున్నాడు. ఏప్రిల్ 16న ఝాన్సీకి కూతురు పుట్టింది.మే 20న అర్ధరాత్రి భార్యను కోరిక తీర్చాలని తరుణ్ కోరాడు. తనకు నీరసంగా ఉందంటూ ఆమె నిరాకరించినా, వినిపించుకోకుండా భర్త బలవంతం చేస్తుండటంతో ఆమె గట్టిగా కేకలు వేయడానికి ప్రయత్నించింది.దీంతో తరుణ్ చేతితో ఆమె తలను మంచంపై అదిమి పెట్టాడు. ముక్కు, నోటి మీద అరచేతిని కొంతసేపు అలాగే ఉంచడంతో ఆమెకు శ్వాస అందలేదు. ఈ క్రమంలో ఝాన్సీ నోటి నుంచి నురగలు వచ్చి అపస్మారకస్థితికి చేరుకుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

