Covid-19: కుటుంబాలను కబళిస్తున్న కరోనా మహమ్మారి.. ఒక్కరోజే మామ, కోడలు మృత్యువాత

Uncle and daughter-in-law died with Coronavirus: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారి కేసుల సంఖ్య మూడున్నర లక్షలు

Covid-19: కుటుంబాలను కబళిస్తున్న కరోనా మహమ్మారి.. ఒక్కరోజే మామ, కోడలు మృత్యువాత
Coronavirus
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 27, 2021 | 10:09 AM

Uncle and daughter-in-law died with Coronavirus: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారి కేసుల సంఖ్య మూడున్నర లక్షలు దాటగా… మరణా సంఖ్య మూడు వేలకు చేరువల ఉంది. ఈ తరుణలంలో సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ.. కరోనా మహమ్మారి కుటుంబాలకు కుటుంబాలనే కబళిస్తోంది. తెలంగాణలో కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల చాలామంది కరోనా కారణంగా మరణిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో కరోనా కారణంగా అన్న దమ్ములు మరణించిన సంఘటన మరువకముందే హైదరాబాద్ పరిధిలో కరోనాతో మామ, కోడలు కన్నుమూశారు.

ఈ సంఘటన సోమవారం హైదరాబాద్ పరిధిలోని హయత్‌నగర్‌ ముదిరాజ్‌ కాలనీలో చోటుచేసుకుంది. కాలనీలో ఉంటున్న ఓ కుటుంబం కరోనా లక్షణాలతో బాధపడుతుంటే.. గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో మామ (80) చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు. ఈ క్రమంలో ఆయనకు మధ్యాహ్నం వేళ కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కోడలు (50) కూడా గాంధీ ఆసుపత్రిలో చనిపోయినట్లు సమాచారం వచ్చింది. దీంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.

కాగా తెలంగాణలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. సోమవారం 10,122 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. నిన్న ఒక్కరోజే 52 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,11,905కి చేరింది. ఇప్పటివరకు ఈ మహమ్మారి కారణంగా 2,094 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 69,221 యాక్టివ్‌ కేసులున్నాయి.

Also Read:

India Covid-19: దేశంలో కొనసాగుతున్న కరోనా విలయతాండవం.. భారీగా కేసులు, మరణాలు నమోదు..

Telangana Corona: తెలంగాణలో కరోనా కరాళ నృత్యం.. రికార్డు స్థాయిలో కేసులు.. కొత్తగా 10,122 మంది పాజిటివ్, 52 మంది మృతి

ఐదు వికెట్ల ప్రదర్శనతో మహారాష్ట్రను కుదిపేసిన KKR స్పీడ్‌స్టర్

సల్లూ భాయ్ మళ్లీ అదరగొట్టాడు.. మురుగదాస్‌ 'సికందర్' టీజర్ చూశారా?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం.. పవన్ కల్యాణ్

సెంచరీ తర్వాత కుటుంబ సభ్యులను కలిసిన నితీశ్ రెడ్డి.. వీడియో

బైక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. హోండా నుంచి కొత్త బైక్‌.. ఫీచర్స్‌

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

కీర్తి పేరును ఖునీ చేసేశారుగా.. హీరోయిన్ రియాక్షన్ ఇదే..

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!