AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో దేవుడా.. మారథాన్‌లో పాల్గొనేందుకు బయలు దేరిన ఇద్దరు కానిస్టేబుళ్లు.. అంతలోనే..

ఒకే ఊరు.. ఇద్దరూ కానిస్టేబుళ్లే.. ఎంతో చలాకీగా ఉత్సాహంగా ఉండేవారు.. ఎందరికో స్ఫూర్తినిచ్చేలా పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించేవారు.. హైదరాబాద్ లో జరిగే మారథాన్‌లో పాల్గొనేందుకు ఇద్దరూ ద్విచక్రవాహనంపై బయలుదేరారు..

అయ్యో దేవుడా.. మారథాన్‌లో పాల్గొనేందుకు బయలు దేరిన ఇద్దరు కానిస్టేబుళ్లు.. అంతలోనే..
Constable Killed In Accident
Shaik Madar Saheb
|

Updated on: Dec 08, 2024 | 5:48 PM

Share

ఒకే ఊరు.. ఇద్దరూ కానిస్టేబుళ్లే.. ఎంతో చలాకీగా ఉత్సాహంగా ఉండేవారు.. ఎందరికో స్ఫూర్తినిచ్చేలా పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించేవారు.. హైదరాబాద్ లో జరిగే మారథాన్‌లో పాల్గొనేందుకు ఇద్దరూ ద్విచక్రవాహనంపై బయలుదేరారు.. ఈ క్రమంలో.. బైపాస్ రోడ్డుపై వస్తుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మరణించారు.. ఈ ఘోర రోడ్డు ప్రమాదం.. గజ్వేల్ పట్టణంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.. ఈ ఘటన గజ్వేల్‌ పరిధిలోని జాలిగామ బైపాస్‌ రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున బైక్‌పై కానిస్టేబుళ్లు పరంధాములు (43), వెంకటేశ్వర్లు (42) హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు..

మృతులు సిద్దిపేట జిల్లా పెద్దా కోడూరు, గాడిచర్లపల్లికు చెందిన పరందాములు, వెంకటేశ్వర్లుగా గుర్తించారు. దౌల్తాబాద్‌లో వెంకటేశ్వర్లు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తుండగా.. రాయపోల్‌ పీఎస్‌లో పరందాములు పని చేస్తున్నారు. వీరిద్దరూ పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించేవారని.. నిబద్దతతో పనిచేసేవారని సిద్దిపేట పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

కానిస్టేబుళ్ల మృతి పట్ల సీపీ అనురాధ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.. పరంధాములు, వెంకటేశ్వర్లు మృతదేహాలను సందర్శించిన సీపీ.. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలను పరామర్శించారు.. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీనిచ్చారు.

కాగా.. ఇద్దరు కానిస్టేబుళ్ల మృతిపై మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటానని భరోసా ఇచ్చారు.. ఈ సందర్భంగా వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే