స్టేషన్ ఘనపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తనదైన శపథం : 60 వేలు పూర్తయ్యేంతవరకూ గడ్డంతీయనంటోన్న తాటికొండ రాజయ్య

టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రాజయ్య తనదైనశైలిలో సరికొత్త శపథం చేశారు. తన నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సభ్యత్వ నమోదు సంఖ్య..

స్టేషన్ ఘనపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తనదైన శపథం : 60 వేలు పూర్తయ్యేంతవరకూ గడ్డంతీయనంటోన్న తాటికొండ రాజయ్య
Follow us
Venkata Narayana

|

Updated on: Feb 16, 2021 | 8:46 AM

టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రాజయ్య తనదైనశైలిలో సరికొత్త శపథం చేశారు. తన నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సభ్యత్వ నమోదు సంఖ్య 60 వేలు పూర్తయ్యేంత వరకు గడ్డం తీయనని ప్రతినబూనారు. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, జఫర్‌ఘడ్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే రాజయ్య సభ్యత్వ నమోదును ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ, దేశంలో ఒక ప్రాంతీయ పార్టీ 60 లక్షల సభ్యత్వాలను చేసి రికార్డు సృష్టిస్తే, ఆ రికార్డును మళ్లీ తామే బద్దలు కొట్టేందుకు 80 లక్షల సభ్యత్వాలను లక్ష్యంగా పెట్టుకున్నామని రాజయ్య అన్నారు. ఈ నెల 12 వ తేదీ నుండి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు 60 వేలు పూర్తయ్యేంత వరకు గడ్డం తీయనన్నారు. తానెప్పుడు గడ్డం పెంచుకోలేదని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్