AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Man Eater Come Back : అడవి జిల్లాలో అలజడి.. మరోసారి ఎంట్రీ ఇచ్చిన మ్యాన్ ఈటర్.. హడలిపోతున్న ఆదివాసీ గ్రామాలు..

మహారాష్ట్ర సరిహద్దుల్లోని పెంచికల్‌పేట మండలం కమ్మర్‌గాం అడవుల్లో సంచరిస్తున్న పులి మూడు పశువుల మీద దాడి చేసింది. దిగిడ లోహా రాంపూర్ అటవి ప్రాంతంలో సంచరిస్తుండటంతో...

Man Eater Come Back : అడవి జిల్లాలో అలజడి.. మరోసారి ఎంట్రీ ఇచ్చిన మ్యాన్ ఈటర్.. హడలిపోతున్న ఆదివాసీ గ్రామాలు..
Sanjay Kasula
|

Updated on: Feb 03, 2021 | 5:27 PM

Share

Man Eater Come Back : మ్యాన్ ఈటర్ టెన్షన్ మళ్లీ మొదలెట్టింది. కొద్ది రోజులు కనిపించడకుండా పోయిన పులి .. మరోసారి పంజా విసిరింది. రెండు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లో వడలెత్తించి కనిపించకుండా పోయిన పులి.. అడవి జిల్లాలోకి మరోసారి ఎంట్రీ ఇచ్చింది.

ఎంట్రీ ఇవ్వడంతోనే దాడి మొదలు పెట్టింది. మహారాష్ట్ర సరిహద్దుల్లోని పెంచికల్‌పేట మండలం కమ్మర్‌గాం అడవుల్లో సంచరిస్తున్న పులి మూడు పశువుల మీద దాడి చేసింది. దిగిడ లోహా రాంపూర్ అటవి ప్రాంతంలో సంచరిస్తుండటంతో 35 గ్రామాల్లో టెన్షన్ వాతవరణం నెలకొంది.

ఇక మ్యాన్ ఈటర్ సంచారంతో కొమురంభీం జిల్లా విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణలో సోమవారం నుంచి బడి గంట మోగడంతో.. విద్యార్థులు బడి బాట పట్టారు. అయితే ఇంటి నుంచి వెళ్లిన తమ పిల్లలు తిరిగి వచ్చేవరకు తమకు ఆందోళనగా ఉందని తల్లిదండ్రులు అంటున్నారు. పెంచికల్ పేట, దహేగాం , బెజ్జూర్ పరిధిలో పులి భయంతో తొలి రోజు 350 విద్యార్థులు బడికి వెళ్లలేదు.

పులి సంచారంతో తమ పిల్లల భవిష్యత్ ఏం అయిపోతుందో అంటూ తల్లిదండ్రులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు‌. పులితో ప్రాణహాని ఉందంటూ ఇటు ఉపాద్యాయులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : 

Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్​జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్.. Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్‌ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..

Follow Us
దీపావళి పండుగ నుంచి వీరి జీవితంలో వెలుగులు.. డబ్బే డబ్బు
దీపావళి పండుగ నుంచి వీరి జీవితంలో వెలుగులు.. డబ్బే డబ్బు
మీసం తీసేయాలన్న డైరెక్టర్.. నో అంటూ నేషనల్ అవార్డ్ మిస్..
మీసం తీసేయాలన్న డైరెక్టర్.. నో అంటూ నేషనల్ అవార్డ్ మిస్..
ఎబోలా మహమ్మారి విలయం.. 5 వేలు దాటిన మరణాలు.. 10 వేల మందికి వైరస్
ఎబోలా మహమ్మారి విలయం.. 5 వేలు దాటిన మరణాలు.. 10 వేల మందికి వైరస్
ఓటర్ స్లిప్ చూపించండి.. కేజీ చికెన్ పొందండి.. ఎన్నికల వేళ
ఓటర్ స్లిప్ చూపించండి.. కేజీ చికెన్ పొందండి.. ఎన్నికల వేళ
బొంబాయి రవ్వతో ఇలా జంతికలు చేస్తే.. క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి
బొంబాయి రవ్వతో ఇలా జంతికలు చేస్తే.. క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి
ఢిల్లీలో ఇండియా కూటమి భారీ నిరసన ర్యాలీ.. పోలీసుల కీలక ప్రకటన
ఢిల్లీలో ఇండియా కూటమి భారీ నిరసన ర్యాలీ.. పోలీసుల కీలక ప్రకటన
ఒక్క మ్యాచ్‌లోనే 10 రికార్డులు బద్దలు కొట్టిన పాకిస్తాన్
ఒక్క మ్యాచ్‌లోనే 10 రికార్డులు బద్దలు కొట్టిన పాకిస్తాన్
మీ దగ్గర ఓటర్ ఓడి లేదా..? ఈ 12 పత్రాలతో ఓటు వేయొచ్చు..
మీ దగ్గర ఓటర్ ఓడి లేదా..? ఈ 12 పత్రాలతో ఓటు వేయొచ్చు..
100 రోజుల గర్భధారణ తర్వాత పిల్లలకు జన్మనిచ్చే జంతువు ఏదో తెలుసా?
100 రోజుల గర్భధారణ తర్వాత పిల్లలకు జన్మనిచ్చే జంతువు ఏదో తెలుసా?
BTech మధ్యలోనే ఆపేసి దొంగతనాల బాట పట్టిన యువతి.. బురఖా మాటున చోరీ
BTech మధ్యలోనే ఆపేసి దొంగతనాల బాట పట్టిన యువతి.. బురఖా మాటున చోరీ