New Ration Cards: పండుగ వేళ అదిరిపోయే న్యూస్.. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు..

సంక్రాంతి పండుగ వేళ తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. దీంతో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఉన్న వినతుల పరిష్కారం కోసం సర్కారు ముందడుగు వేసినట్లయింది.

New Ration Cards: పండుగ వేళ అదిరిపోయే న్యూస్.. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు..
Retion Cards
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 13, 2025 | 9:17 PM

సంక్రాంతి పండుగ వేళ తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. గణతంత్ర దినోత్సవం ఈ నెల 26 నుంచి పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఆహార భద్రత రేషన్ కార్డులు జారీ కానున్నాయి. దీంతో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఉన్న వినతుల పరిష్కారం కోసం సర్కారు ముందడుగు వేసినట్లయింది. కొత్త రేషన్ కార్డుల మంజూరుతోపాటు.. పాత రేషన్ కార్డులలో మార్పులు, చేర్పులు కూడా చేయనున్నారు.

కేబినెట్ సబ్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. దరఖాస్తులను నిశితంగా పరిశీలించిన తర్వాత కుల గణన సర్వే ఆధారంగా చేసిన రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్, కమిషనర్‌లకు క్షేత్రస్థాయి పరిశీలన నిమిత్తం పంపిస్తారు.

మండల స్థాయిలో ఎంపీడీవో, యూఎల్‌బీలో మున్సిపల్ కమిషనర్ ఈ మొత్తం ప్రక్రియకు బాధ్యులుగా వ్యవహరిస్తారు. ముసాయిదా జాబితాను గ్రామసభ, వార్డులో ప్రదర్శిస్తారు.. ఈ సందర్భంగా చదివి వినిపించి చర్చించిన తర్వాత కొత్త రేషన్ కార్డులకు ఆమోదం లభించనుంది.

తెలంగాణలో కొత్త రేషన్ కార్డు మార్గదర్శకాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దీంతోపాటు.. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఆహార భద్రత కార్డుల్లో సభ్యుల చేర్పులు, మార్పులు సైతం జరగనున్నాయి. అర్హత కలిగిన కుటుంబాలకు ఈ నెల 26 నుంచి పౌరసరపరఫరాల శాఖ కొత్త ఆహార భద్రత కార్డులు జారీ చేయనుందని అధికారిక ఉత్తర్వుల్లో తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కంటి పాపనే కాటేయబోయిన భర్తను హత్య చేసిన భార్యలు..
కంటి పాపనే కాటేయబోయిన భర్తను హత్య చేసిన భార్యలు..
లాస్ ఏంజిల్స్‌లో మంటలు విధ్వంసం..పెను ప్రమాదంలో కోటి మంది ప్రజలు
లాస్ ఏంజిల్స్‌లో మంటలు విధ్వంసం..పెను ప్రమాదంలో కోటి మంది ప్రజలు
అమ్మో..పెద్ద పులి..పాడేరు ఘాట్ రోడ్డులో హల్‌చల్‌..షాకింగ్‌ వీడియో
అమ్మో..పెద్ద పులి..పాడేరు ఘాట్ రోడ్డులో హల్‌చల్‌..షాకింగ్‌ వీడియో
మహా కుంభలో స్నానం చేసిన తర్వాత ఈ వస్తువులు దానం చేయడం శుభప్రదం..
మహా కుంభలో స్నానం చేసిన తర్వాత ఈ వస్తువులు దానం చేయడం శుభప్రదం..
సునీల్ గవాస్కర్ పాదాలకు నమస్కరించిన వినోద్ కాంబ్లీ
సునీల్ గవాస్కర్ పాదాలకు నమస్కరించిన వినోద్ కాంబ్లీ
ఎంపీ ఇంటి ప్రాంగణంలో చిరుత పులి కలకలం.. షాకింగ్‌ వీడియో వైరల్..
ఎంపీ ఇంటి ప్రాంగణంలో చిరుత పులి కలకలం.. షాకింగ్‌ వీడియో వైరల్..
నార్త్ అమెరికాలో కలెక్షన్స్‌‏ను కుమ్మేస్తున్న వెంకటేశ్‌ సినిమా..
నార్త్ అమెరికాలో కలెక్షన్స్‌‏ను కుమ్మేస్తున్న వెంకటేశ్‌ సినిమా..
సాదాసీదాగా కనిపిస్తోన్న ఈ చిన్నది.. ఇప్పుడు అందాల అటామ్ బాంబ్..
సాదాసీదాగా కనిపిస్తోన్న ఈ చిన్నది.. ఇప్పుడు అందాల అటామ్ బాంబ్..
యానాంబీచ్‌లో సంక్రాంతి సందడి బీచ్‌ బైక్‌లనుప్రారంభించిన ఎమ్మెల్యే
యానాంబీచ్‌లో సంక్రాంతి సందడి బీచ్‌ బైక్‌లనుప్రారంభించిన ఎమ్మెల్యే
హరిహర వీరమల్లు నుంచి పవన్ పాడిన సాంగ్ ప్రోమో..
హరిహర వీరమల్లు నుంచి పవన్ పాడిన సాంగ్ ప్రోమో..