Telangana-Women’s Day: ఆ 27 మందికి ‘తెలంగాణ పుర‌స్కారాలు’.. ఇంకా రూ.1 లక్ష నగదు రివార్డ్.. ఎందుకంటే..?

పలు రంగాలకు చెందిన మొత్తం 27 మంది మహిళలను స్పెషల్ అవార్డుల కోసం ఎంపిక చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి భార‌తి

Telangana-Women's Day: ఆ 27 మందికి ‘తెలంగాణ పుర‌స్కారాలు’.. ఇంకా రూ.1 లక్ష నగదు రివార్డ్.. ఎందుకంటే..?
Govt Awards for Women on Women's Day 2023
Follow us

|

Updated on: Mar 07, 2023 | 6:15 AM

అంతర్జాతీయ మ‌హిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న మహిళలకు తెలంగాణ‌ ప్రభుత్వంతెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలు’ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే పలు రంగాలకు చెందిన మొత్తం 27 మంది మహిళలను ఈ స్పెషల్ అవార్డుల కోసం ఎంపిక చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి భార‌తి హోళీకేరి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఏడాది(2023) సందర్భంగా మొత్తం 27 మంది మహిళలను అవార్డుతో పాటు ప్రతి ఒక్కరికి 1 లక్ష రూపాయల చొప్పున నగదు పురస్కారాన్ని సర్కార్ అందజేయనున్నామని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి.

అవార్డులు పొందిన మ‌హిళ‌లు వీరే..

  1. బానోతు జ్యోతి – అంగ‌న్‌వాడీ టీచ‌ర్
  2. గుండా రాజ‌కుమారి – సెంట‌ర్ కోఆర్డినేట‌ర్, భ‌రోసా సెంట‌ర్
  3. ఆల్ఫి కిండ‌న్‌జెన్ – సోష‌ల్ స‌ర్వీస్
  4. మీనాక్షి గాడ్గె – ముఖ్రా కే స‌ర్పంచ్
  5. సుజాత దీక్షిత్ – థియేట‌ర్
  6. స్వ‌రూప పొట్ల‌ప‌ల్లి – జ‌ర్న‌లిజం
  7. డాక్ట‌ర్ బండారు సుజాత శేఖ‌ర్ – ఫోక్ లిట‌రేచ‌ర్
  8. అరుణ నార‌ద‌భ‌ట్ల – లిట‌రేచ‌ర్
  9. డాక్ట‌ర్ అమూల్య మ‌ల్ల‌న్న‌గారి – హెల్త్
  10. నారా విజ‌య‌ల‌క్ష్మి(పీహెచ్) – పెయింట‌ర్
  11. ఓఎన్ఐ సిస్ట‌ర్స్(వినోద‌, విజ‌య‌, విజ‌య‌ల‌క్ష్మి) – మ్యూజిక్
  12. రుక్మిణి, ఇన్‌స్పెక్ట‌ర్ – షీ టీమ్స్ భ‌రోసా సెంట‌ర్
  13. అన‌సూయ‌, ఐపీఎస్, డీసీపీ – పోలీసు డిపార్ట్‌మెంట్
  14. అన్వితా రెడ్డి – మౌంటెయిన‌ర్
  15. త్రిష గొంగ‌డి – స్పోర్ట్స్(అండ‌ర్ -19 క్రికెట‌ర్)
  16. డాక్ట‌ర్ అనురాధ త‌డ‌క‌మ‌ళ్ల – క్లాసిక‌ల్ డ్యాన్స్
  17. దంటు క‌న‌క‌దుర్గ – సోష‌ల్ యాక్టివిస్ట్
  18. డాక్ట‌ర్ మాల‌తి – హెల్త్, సూప‌రింటెండెంట్, ఎంజీఎంహెచ్, పేట్ల‌బుర్జ్
  19. స‌మంత రెడ్డి – వుమెన్ ఎంట‌ర్‌ప్రెన్యూర్
  20. క‌ర్నె శంక‌ర‌మ్మ – కిన్నెర‌, ఫోక్
  21. డాక్ట‌ర్ గుడూరు మ‌నోజ – ఆద్య క‌ళ‌
  22. సామ‌ళ్ల శ్వేత – క‌మ్యూనిటీ మొబిలైజేష‌న్
  23. జి. నందిని – సూప‌ర్‌వైజర్, నిజామాబాద్(అ) ప్రాజెక్ట్
  24. ర‌జియా సుల్తానా – ఏడబ్ల్యూహెచ్, కౌడిప‌ల్లి, ఐసీడీఎస్ – న‌ర్సాపూర్
  25. ఎం. కృష్ణ‌వేణి – ఆశా వ‌ర్క‌ర్
  26. ఇందిర – ఏఎన్ఎం
  27. డాక్ట‌ర్ కే రాణి ప్ర‌సాద్ – లిట‌రేచ‌ర్