AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాప్ట్ వేర్ ఉద్యోగం కలిపింది ఇద్దరినీ.. సత్తుపల్లి అమ్మాయి..స్పెయిన్ అబ్బాయి..పెళ్లితో ఒక్కటైన జంట

ప్రేమ కు హద్దులు.. సరిహద్దులు ఉండవని, సాఫ్టు గా కనిపించే విదేశీయులకు మనసు ఇచ్చేస్తున్నారు. అంతే కాదండోయ్..  విదేశీయులైనప్పటికీ మన భారతీయ సంస్కృతికి ఆకర్షితులై హిందూ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి వేడుకలు జరుపుకుని పెళ్లిలో విశిష్టత ను చాటుతున్నారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. పెళ్లి వేడుకలో తెలుగు సినీ పాటలకు స్పెయిన్ కుటుంబం స్టెప్పులు కూడా వేశారు.

సాప్ట్ వేర్ ఉద్యోగం కలిపింది ఇద్దరినీ.. సత్తుపల్లి అమ్మాయి..స్పెయిన్ అబ్బాయి..పెళ్లితో ఒక్కటైన జంట
Love Marriage
N Narayana Rao
| Edited By: |

Updated on: Apr 05, 2024 | 11:25 AM

Share

ప్రేమ సరిహద్దులు దాటుతుంది. ప్రేమ అన్న రెండు పదాల మాట సరిహద్దులను మూడు ముళ్ల బంధంగా మారింది. భారతీయులు పాశ్చాత్య సంస్కృతి కి అలవాటు పడుతుంటే.. పాశ్చాత్య దేశాలలో మన భారతీయ సంస్కృతికి స్వాగతం పలుకుతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి ఖండాంతరాలు దాటి యువతులు సాఫ్టు వేర్ విదేశీయుల తో ప్రేమలో పడుతున్నారు. ప్రేమ కు హద్దులు.. సరిహద్దులు ఉండవని, సాఫ్టు గా కనిపించే విదేశీయులకు మనసు ఇచ్చేస్తున్నారు. అంతే కాదండోయ్..  విదేశీయులైనప్పటికీ మన భారతీయ సంస్కృతికి ఆకర్షితులై హిందూ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి వేడుకలు జరుపుకుని పెళ్లిలో విశిష్టత ను చాటుతున్నారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. పెళ్లి వేడుకలో తెలుగు సినీ పాటలకు స్పెయిన్ కుటుంబం స్టెప్పులు కూడా వేశారు.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి లోనీ మందడపు సత్యనారాయణ, సుజని దంపతుల కనిష్ట పుత్రిక లావణ్య కు స్పెయిన్ దేశానికి చెందిన మార్క్ మన్ సిల్లా అనే విదేశీ యువకుని తో అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. అది కూడా పూర్తిగా హిందూ సాంప్రదాయ పద్ధతిలో వివాహ వేడుక ను జరిపించడం తో పాటుగా స్పెయిన్ దేశం నుంచి వచ్చిన వరుని కుటుంబ సభ్యులు కూడా పంచ కండువాలు కట్టుకుని వేడుకలో పాల్గొన్నారు.

తెలుగు సినిమా పాటల్లో ఈ మధ్య ట్రెండింగ్ అయిన మహేష్ బాబు సాంగ్ కుర్చీ నీ మడత పెట్టి.. అనే మాస్ సాంగ్ కు స్టెప్పులు వేశారు. ఈ పెళ్లి వేడుకలో స్పెయిన్ కుటుంబం స్టెప్పులు వేయడం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. ఉన్నత చదువులు చదువుకుని..విదేశాలలో సాఫ్టు వేర్ ఉద్యోగాలు చేస్తూ…అక్కడే మంచి సాఫ్టు వేర్ విదేశీయుడు ను ప్రేమించి భారదేశంలో పెళ్ళిళ్ళు చేసుకుంటూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పాశ్చాత్య దేశాలకు వ్యాపించేల ఖమ్మం జిల్లా సత్తుపల్లి యువతులు కృషి చేస్తున్నారని స్థానికులు అనుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్