AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Formation Day: హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్, ఢిల్లీ అమిత్ షా.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు భారీ ఏర్పాట్లు..

Telangana Formation Day: కేంద్రం తొలిసారిగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సాయంత్రం దేశ రాజధానిలో..

Telangana Formation Day: హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్, ఢిల్లీ అమిత్ షా.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు భారీ ఏర్పాట్లు..
Telangana Formation Day
Sanjay Kasula
|

Updated on: Jun 01, 2022 | 8:00 PM

Share

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల(Telangana Formation Day) సందర్భంగా గురువారం ఉదయం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం తొలిసారిగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సాయంత్రం దేశ రాజధానిలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఓ ప్రకటన తెలిపింది. ఈ కార్యక్రమంలో షాతో పాటు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, సహాయ మంత్రి జి కిషన్‌రెడ్డి, విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి కూడా పాల్గొంటారు. అయితే.. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ఆయా జిల్లా కేంద్రాల్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరణ చేయనున్న మంత్రులు,ప్రతినిధులు వీరే…

హైదరాబాద్- సీఎం కేసీఆర్

1.ఆదిలాబాద్ గంప గోవర్ధన్ ప్రభుత్వ విప్

ఇవి కూడా చదవండి

2.కొత్తగూడెం రేగా కాంతారావు

3.జగిత్యాల- మంత్రి కొప్పుల ఈశ్వర్

4.భూపాలపల్లి-రాజీవ్ శర్మ ప్రభుత్వ సలహాదారు

5.జనగామ-జీఆర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు

6.గద్వాల్-అనురాగ్ శర్మ ప్రభుత్వ సలహాదారు

7.కామారెడ్డి-స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి

8.ఖమ్మం-మంత్రి పువ్వడా అజయ్

9.కరీంనగర్-మంత్రి గంగుల కమలాకర్

10.అసిఫాబాద్-అరికెపుడి గాంధీ

11.మహబూబ్ నగర్-మంత్రి శ్రీనివాస్ గౌడ్.

12.మహబూబా బాద్-మంత్రి సత్యవతి రాధోడ్.

13.మంచిర్యాల-బాల్క సుమన్

14.మెదక్-మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

15.మేడ్చల్-మంత్రి మల్లారెడ్డి

16.ములుగు-ప్రభకర్ రావు ప్రభుత్వ విప్

17.నాగర్ కర్నూల్-గువ్వల బలరాజ్.

18.వనపర్తి-మంత్రి నిరంజన్ రెడ్డి

19.నిర్మల్-మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

20.సిరిసిల్ల-మంత్రి కేటీఆర్

21.సిద్దిపేట-హరీష్ రావు

22.నల్గొండ-గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్

23.నిజామాబాద్-మంత్రి ప్రశాంత్ రెడ్డి

24.సూర్యాపేట -మంత్రి జగదీశ్ రెడ్డి

25.నారాయణ్ పెట్-రమణ చారి ప్రభుత్వ సలహాదారు

26.వికారాబాద్-డిప్యూటీ స్పీకర్ పద్మారావు

27.రంగారెడ్డి-సబితా ఇంద్రారెడ్డి

28.సంగారెడ్డి-హోమ్ మంత్రి మహమూద్ అలీ

29.పెద్దపల్లి-ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్

30.హన్మకొండ-మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు

31.వరంగల్-దాస్యం వినయ్ భాస్కర్ ప్రభుత్వ విప్

32.యాదాద్రి భువనగిరి-గొంగిడి సునీత ప్రభుత్వ విప్

Follow Us
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!