Telangana: కోదాడలో దారుణం.. మూడు రోజులుగా అత్యాచారం.. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి..

మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా మార్పు రావడం లేదు. తాజాగా సూర్యాపేట జిల్లాలోని కోదాడలో మూడు రోజులుగా ఓ యువతిపై అత్యాచారం జరిగంది.....

Telangana: కోదాడలో దారుణం.. మూడు రోజులుగా అత్యాచారం.. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి..
Sex Harasmnet
Follow us
Ganesh Mudavath

|

Updated on: Apr 18, 2022 | 4:48 PM

మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా మార్పు రావడం లేదు. తాజాగా సూర్యాపేట జిల్లాలోని కోదాడలో మూడు రోజులుగా ఓ యువతిపై అత్యాచారం జరిగంది. యువతికి కూల్ డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారు. మూడు రోజుల తర్వాత యువతి బంధువులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు చికిత్స కోసం ఆమెను ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలు కావడంతో వైద్యులు ఆమెను అబ్జర్వేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Also  Read

Viral Video: పాము-ముంగిస మధ్య భీకరపోరు.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

Royol Bengal Tiger: బోట్‌లో తరలిస్తుండగా నీటిలో దూకిన పులి.. వైరల్‌గా మారిన వీడియో..

Mahesh Babu: మహేష్ బాబు సినిమాలో ఆ బాలీవుడ్ స్టార్ హీరో.. మాటల మాంత్రికుడి మరో మ్యాజిక్..