Amit Shah: అమిత్ షా పర్యటనలో మార్పులు.. RRR టీమ్‌తో భేటీ రద్దు.. పూర్తి వివరాలివే..

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. చేవేళ్ల వేదికగా జరగనున్న ‘విజయ సంకల్ప సభ’లో ఆయనపాల్గొని, ప్రసంగించనున్నారు. అయితే ఢిల్లీలో అత్యవసర సమావేశం ఉన్న నేపథ్యంలో..

Amit Shah: అమిత్ షా పర్యటనలో మార్పులు.. RRR టీమ్‌తో భేటీ రద్దు.. పూర్తి వివరాలివే..
Amit Shah
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 23, 2023 | 7:33 AM

Amit Shah Hyderabad Tour: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. చేవేళ్ల వేదికగా జరగనున్న ‘విజయ సంకల్ప సభ’లో ఆయనపాల్గొని, ప్రసంగించనున్నారు. అయితే ఢిల్లీలో అత్యవసర సమావేశం ఉన్న నేపథ్యంలో అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో మార్పులు జరిగినట్లు సమాచారం. అంతకముందు ఆర్ఆర్ఆర్ టీమ్‌తో భేటీ కావాలనుకున్న ఆయన.. దాన్ని రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే తెలంగాణ బీజేపీ నేతలతో జరగవలసి ఉన్న సమావేశం కూడా తాత్కాలికంగా రద్దయింది.

మరోవైపు ఢిల్లీలోని అత్యవసర సమావేశాలు ముగించుకున్న తర్వాతే అమిత్ షా హైదరాబాద్‌కి వస్తారని, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా చేవెళ్ల బహిరంగ సభకు వెళ్తారు. షెడ్యూల్ ప్రకారం అమిత్ షా ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు హైదరాబాద్ రావాల్సి ఉంది. కానీ షెడ్యూల్ మార్పుల కారణంగా ఆయన ఇక్కడకు 5 గంటలకు చేరుకుని నేరుగా చేవెళ్ల సభకు వెళ్తారు. సభలో ఆయన సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉండి.. ఆ వెంటనే ఢిల్లీకి తిరుగ పయనమవుతారు.

కాగా ఆర్ఆర్ఆర్ టీమ్‌తో, అలాగే రాష్ట్ర బీజేపీ నేతలతో అమిత్ షా తర్వాతి పర్యటనలో సమావేశం కానున్నారని పార్టీ వర్గాల సమాచారం.నిజానికి ఆర్ఆర్ఆర్ టీమ్‌తో భేటీ అయ్యి ఆస్కార్ సాధించినందుకు వారిని సన్మానించాల్సి ఉంది. అయితే కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ఆయనకు అత్యవసర సమావేశాలు ఉన్నాయి. దీంతో అమిత్ షా తన షెడ్యూల్‌లో ఆయా మార్పులు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!