Weather Alert: ఈ సారి సమ్మర్ చాలా డేంజర్ గురూ..! తగు జాగ్రత్తలు తప్పవు మరి..
ఏప్రిల్ నెలలోనే ఇంత యాతనుంటే.... ఇక మే, జూన్ మాసాలొస్తే పరిస్థితేంటి... మంటల్లో మునుగుడేనా... మనుగడ లేనట్టేనా? ఇండియాలో ఎండలు ఈసారి మామూలుగా ఉండవనే ముందస్తు హెచ్చరికలు భారీగా వినిపిస్తున్నాయి.
వైరల్ వీడియోలు
Latest Videos