AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: ఓటమి భయంతోనే బీఆర్‌ఎస్‌, ఎంఐఎం తప్పుడు ప్రచారం.. సీఎం పదవిపై రేవంత్ ఏమన్నారంటే..?

ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీఆర్‌ఎస్‌, ఎంఐఎంలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు రేవంత్‌రెడ్డి. గతంలో తనకు RSS‌ నేపథ్యం ఉన్నా కూడా.. టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల్లో ఆ విధానాలకు అనుగుణంగానే పనిచేశానని చెప్పారు. టీవీ9 పొలిటికల్‌ కాంక్లేవ్‌లో పాల్గొన్న టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల విధానాలు, గ్యారెంటీలు, హామీలతోపాటు..

Shaik Madar Saheb
|

Updated on: Nov 28, 2023 | 9:46 AM

Share

ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీఆర్‌ఎస్‌, ఎంఐఎంలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు రేవంత్‌రెడ్డి. గతంలో తనకు RSS‌ నేపథ్యం ఉన్నా కూడా.. టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల్లో ఆ విధానాలకు అనుగుణంగానే పనిచేశానని చెప్పారు. టీవీ9 పొలిటికల్‌ కాంక్లేవ్‌లో పాల్గొన్న టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల విధానాలు, గ్యారెంటీలు, హామీలతోపాటు.. పొలిటికల్‌ విమర్శలు, సవాళ్లపైనా విస్తృతంగా మాట్లాడారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక 24 గంటల ఉచిత విద్యుత్‌ కొనసాగుతుందని స్పష్టం చేశారు. బీజేపీకి బీఆర్‌ఎస్‌ ఖచ్చితంగా బీ టీమేనని స్పష్టం చేశారు రేవంత్‌రెడ్డి. పలు సందర్భల్లో ఈ విషయం స్పష్టంగా బయటపడిందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి అన్నివర్గాల మద్దతు ఉందన్నారు రేవంత్‌రెడ్డి.

అదే క్రమంలో టీడీపీకి చెందిన వర్గాలు మద్దకు కూడా ఉండవచ్చన్నారు. పార్టీ గెలిచిన తర్వాత సీఎం అభ్యర్ధిపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తాను కట్టుబడి ఉంటానన్నారు రేవంత్‌రెడ్డి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అక్టోబర్‌లో అదృష్ట రాశులివే..! కొత్త ఉద్యోగ అవకాశాలు..
అక్టోబర్‌లో అదృష్ట రాశులివే..! కొత్త ఉద్యోగ అవకాశాలు..
సీఎస్‌కే హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్ జీతం ఎంతో తెలుసా..?
సీఎస్‌కే హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్ జీతం ఎంతో తెలుసా..?
ఘనంగా మొదలైన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం..
ఘనంగా మొదలైన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం..
మటన్ వేపుడు ఇలా చేస్తే దుమ్ముదుమారమే...
మటన్ వేపుడు ఇలా చేస్తే దుమ్ముదుమారమే...
డయాబెటిస్ కంట్రోల్ అవ్వాలంటే పొద్దున్నే టీ బదులు ఇది తాగితే చాలు
డయాబెటిస్ కంట్రోల్ అవ్వాలంటే పొద్దున్నే టీ బదులు ఇది తాగితే చాలు
టీ20 క్రికెట్‌లో చెత్త రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ
టీ20 క్రికెట్‌లో చెత్త రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ
ముద్దుగా ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..
ముద్దుగా ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..
ఏపీ మద్యం వ్యాపారులకు ఊరట.. A4 దుకాణాల రెన్యూవల్ గడువు పెంపు, చెల
ఏపీ మద్యం వ్యాపారులకు ఊరట.. A4 దుకాణాల రెన్యూవల్ గడువు పెంపు, చెల
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
వీరికి మేలు చేయడానికి వస్తున్న భారీ గ్రహాలు.. పట్టిందల్లా బంగారమే
వీరికి మేలు చేయడానికి వస్తున్న భారీ గ్రహాలు.. పట్టిందల్లా బంగారమే