AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: దేవుడా ఉన్నావా.. లారీ ఢీకొనడంతో తల్లిపేగు తెంచుకొని దూరాన పడ్డ గర్భస్థ శిశువు

నిండు గర్భిణిని లారీ ఢీకొట్టడంతో దుర్మరణం చెందింది. లారీ ఆమె పైనుంచి వెళ్లడంతో.... గర్భస్థ శిశువు తల్లిపేగు తెంచుకొని కొంత దూరానపడి పోయింది. ఈ హృదయ విదారక ఘటన మెదక్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

Telangana: దేవుడా ఉన్నావా.. లారీ ఢీకొనడంతో తల్లిపేగు తెంచుకొని దూరాన పడ్డ గర్భస్థ శిశువు
Road Accident
Ram Naramaneni
|

Updated on: Aug 01, 2024 | 1:57 PM

Share

మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌లోని జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసకుంది. లారీ ఢీకొట్టడంతో.. నిండు గర్భిణి చనిపోయింది. అంతేకాదు.. ఈ ప్రమాదంలో.. గర్భస్థ శిశువు తల్లి కడుపు నుంచి బయటకు వచ్చి కొంత దూరంలో పడిపోయింది. ఈ దృశ్యాలు అందర్నీ తీవ్రంగా కలిచివేశాయి. బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.  సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన పనేటీ  29 ఏళ్ల రేణ ప్రస్తుతం 7 నెలల ప్రెగ్నెంట్. బుధవారం తెలిసిన వ్యక్తితో కలిసి బైక్‌పై తూప్రాన్‌ నుంచి మేడ్చల్‌ వైపు వెళ్తున్నారు. మనోహరాబాద్‌ వద్ద నేషనల్ హైవేపై వారు ప్రయాణిస్తున్న బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో… లారీ ఆమెపై నుంచి వెళ్లడంతో గర్భస్థ శిశువు కొద్ది దూరంలో పడింది. మహిళ స్పాట్‌లోనే మృతి చెందింది. నేషనల్ హైవేపై మృత గర్భస్థ శిశువును చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. మల్లుపల్లికి చెందిన పోచయ్య, రేణ దంపతులకు 9, 5 ఏళ్ల వయసున్న ఇద్దరు తనయులు ఉన్నారు. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..