స్పీడ్ పెంచిన నభా నటేష్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ
12 July 2026
Pic credit - Instagram
Rajeev
ఇండస్ట్రీలో ఎంతో మంది క్రేజీ భామలు కుర్రాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకుంటున్నారు నభా నటేష్ .
చేసింది తక్కువ సినిమాలే కానీ క్రేజ్ మాత్రం మాములుగా రాలేదు. నన్నుదోచుకుందువటే సినిమాతో పరిచయం అయ్యింది నభా నటేష్.
2018లో వచ్చిన నన్నుదోచుకుందువటే సినిమా కంటే ముందు కొన్ని కన్నడ సినిమాల్లో మెరిసిందీ అందాల తార.
ఇక పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైందీ ముద్దుగుమ్మ. ఇస్మార్ట్ శంకర్ తన అందం నటనతో ఆ
కట్టుకుంది.
ఆతర్వాత డిస్కో రాజా, అదుగో, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో తదితర సినిమాల్లో నటించింది నటా నటేష్
కానీ నభా నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేకపోయాయి. అదే సమయంలో ప్రమాదానికి గురవ్వడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.
ఇక ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ ఇటీవలే నాగబంధం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ