AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Exam Pattern: విద్యార్థులూ మీకిది తెలుసా?.. పాలిటెక్నిక్ సెమిస్టర్ పరీక్షల్లో కొత్త విధానం.. అదేంటంటే..

New Exam Pattern: పాలిటెక్నిక్ కోర్సులో నిర్వహించే సెమిస్టర్ పరీక్షల్లో ఈ ఏడాది నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది.

New Exam Pattern: విద్యార్థులూ మీకిది తెలుసా?.. పాలిటెక్నిక్ సెమిస్టర్ పరీక్షల్లో కొత్త విధానం.. అదేంటంటే..
Shiva Prajapati
|

Updated on: Jan 23, 2021 | 10:45 AM

Share

New Exam Pattern: పాలిటెక్నిక్ కోర్సులో నిర్వహించే సెమిస్టర్ పరీక్షల్లో ఈ ఏడాది నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు విధానానికి స్వస్తి పలుకుతూ నూతన విధానానికి రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ శ్రీకారం చుడుతోంది. ఇంతకాలం పాలిటెక్నిక్ కోర్సుల్లో సెమిటిర్ మధ్యలో రెండుసార్లు మిడ్ పరీక్షలు నిర్వహించేవారు.

అయితే ఇప్పుడు విధానానికి గుడ్ బై చెప్పారు. 3, 5వ సెమిస్టర్లలో వీటిని రద్దు చేసి ఒకే పరీక్ష నిర్వహించాలని ఎస్‌బీటెట్(స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యూకేషన్ అండ్ ట్రైనింగ్) నిర్ణయించింది. దీనికి సంబంధించిన థియరీ పరీక్షలు ఫిబ్రవరి 22వ తేదీ నుంచి జరుగుతాయని, విద్యార్థులు ఫిబ్రవరి 6వ తేదీలోపు పరీక్ష చెల్లించాల్సి ఉంటుందని ఎస్‌బీటెట్ ప్రకటించింది. ఈ మేరకు ఎస్‌బీటెట్ కార్యదర్శి శ్రీనాథ్.. రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కాలేజీల ప్రిన్సిపాల్స్‌కు ఉత్తర్వులు జారీ చేశారు.

Also read:

India Corona Cases: దేశంలో కొత్తగా 14,256 కోవిడ్ కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా

Fire Broke: బిహార్ రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం.. పరుగులు తీసిన జనాలు.. మంటలార్పుతున్న పది ఫైరింజన్లు..

Follow Us
ఇవి అద్భుతమే..! రాత్రిపూట మెరిసే భారతదేశంలోని 5 మ్యాజికల్ బీచ్‌లు
ఇవి అద్భుతమే..! రాత్రిపూట మెరిసే భారతదేశంలోని 5 మ్యాజికల్ బీచ్‌లు
ఇంటర్‌ సప్లిమెంటరీ 2026 పరీక్షలకు ఇంకా ఫీజు చెల్లించలేదా?
ఇంటర్‌ సప్లిమెంటరీ 2026 పరీక్షలకు ఇంకా ఫీజు చెల్లించలేదా?
కవ్వించి పొదల్లోకి తీసుకెళ్తుంది.. ఆ తర్వాత....
కవ్వించి పొదల్లోకి తీసుకెళ్తుంది.. ఆ తర్వాత....
ఇదేం సిగ్గులేని పని.. లైవ్‌లో అసభ్యకరమైన సైగలు.. కట్‌చేస్తే..
ఇదేం సిగ్గులేని పని.. లైవ్‌లో అసభ్యకరమైన సైగలు.. కట్‌చేస్తే..
గ్యాస్ సిలిండర్ వాడే వారికి భారీ షాక్.. వీళ్లకు సబ్సిడీ కట్‌..
గ్యాస్ సిలిండర్ వాడే వారికి భారీ షాక్.. వీళ్లకు సబ్సిడీ కట్‌..
అవతార్ లో తన ముఖమే వాడారంటున్న నటి.. కామెరాన్‌పై కోర్టులో దావా
అవతార్ లో తన ముఖమే వాడారంటున్న నటి.. కామెరాన్‌పై కోర్టులో దావా
Google Payలో 'పాకెట్ మనీ' ఆప్షన్‌పై క్లిక్ చేస్తే డబ్బులు పోతాయా?
Google Payలో 'పాకెట్ మనీ' ఆప్షన్‌పై క్లిక్ చేస్తే డబ్బులు పోతాయా?
బాబా వంగా జోస్యం.. మే 16 నుంచి ఈ రాశులకు బంగారం లాంటి భవిష్యత్తే
బాబా వంగా జోస్యం.. మే 16 నుంచి ఈ రాశులకు బంగారం లాంటి భవిష్యత్తే
అపర ఏకాదశి రహస్యం.. సంపద రావాలంటే ఇవి చేయండి.. ఇలా చేస్తే నష్టం త
అపర ఏకాదశి రహస్యం.. సంపద రావాలంటే ఇవి చేయండి.. ఇలా చేస్తే నష్టం త
అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ICAR AIEEA 2026 నోటిఫికేషన్‌
అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ICAR AIEEA 2026 నోటిఫికేషన్‌