AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బతుకమ్మ పండుగే టార్గెట్.. ఈ పంట వేస్తే మీ ఇంట డబ్బులే డబ్బులు

చాలా మంది బిజినెస్ చేయాలి అనుకుంటారు. కానీ వారికి సరైన ఐడియా ఉండదు. అసలు ఏం చేయాలి అనేది తోచదు. కానీ ఆగస్టులో ఈ బిజినెస్ చేస్తే బతుకమ్మ పండుగ వరకు మీ ఇంటిలో సిరుల పంటనే అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఇది ఏ బిజినెస్ అనుకుంటున్నారా? పూల బిజినెస్. బంతి పూల ఉపయోగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ పూలతోటను పెడితే బతుకమ్మ పండుగ సమయంలో మీరు అత్యధిక లాభాలను అందుకుంటారంట.

Samatha J
|

Updated on: Jul 31, 2026 | 3:52 PM

Share
ఏ శుభకార్యానికి అయినా సరే పూలు తప్పనిసరి. ప్రతి పూజలో వీటిని వాడుతారు. ముఖ్యంగా బతుకమ్మ పండుగ వస్తే చాలు ఈ పూలకు ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ధరతో సంబంధం లేకుండా చాలా మంది వీటిని కొనుగోలు చేస్తుంటారు. అందువలన ఈ పంట వేస్తే ఎక్కువ లాభాలను పొందవ్చునంట.

1 / 5
అయితే చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది. అసలు ఈ పంట వేయడానికి సరైన సమయం ఏది అని. దీనికి బెస్ట్ సమయం ఇదే అంటున్నారు నిపుణుల, ఆగస్టు నేలలో భూమిని చదును చేసుకొని , ఆవు పేడ, ఎరువులు వేసుకొని, అందులో మొలకెత్తిన బంతినారును ఆగస్ట్ మొదటి వారంలో నాటుకోవాలంట. ముఖ్యంగా ఈ సమయంలోనే ఎందుకు అంటే? ఎవరు అయితే ఈ సమయంలో బంతి నారు నాటుతారో, వారు అత్యధిక లాభాలు అందుకుంటారు.

2 / 5
ఆగస్టు మొదటి వారంలో బంతి నారు నాటుకోవడం వలన, ఇది సరిగ్గా , బతుకమ్మ పండుగ నాటికి చెట్టు నిండుగా పూలను ఇస్తుంది. ఈ సమయంలో నాటిన మొక్కలు పండుగ సమయానికి పూలను ఇస్తాయి. అందుకే ఆగస్టు మొదటి వారంలోనే తప్పకుండా బంతి మొక్కలను నాటుకోవాలి అంటారు.

3 / 5
మార్కెట్‌లో అన్ని పూల కంటే వీటికే డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి పండుగ, చిన్న శుభకార్యానికి అయినా సరే ఈ పూలు ఉపయోగపడతాయి. ఇక ఆగస్టు నెలలో ఈ మొక్కలను నాటుకోవడం వలన ఇంకా ఎక్కువగా లాభాలను పొందవచ్చును. ఎందుకు అంటే? బతుకమ్మ సమయంలో ఈ పూలు బాగా పూసి మంచి లాభాలను ఇస్తుంది.

4 / 5
తర్వాత దీపావళి పండుగ సమయంలో కూడా వీటితో అత్యధిక లాభాలు పొందవచ్చును. అందుకే ఆగస్టు నెలలో ఈ పూల మొక్కలను నాటుకుంటే, రైతులు చాలా ప్రయోజనాలు పొందుతారు. అత్యధిక దిగుబడి వస్తుందని చెబుతున్నారు  నిపుణులు.

5 / 5
Follow Us