AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ల బుకింగ్స్‌లో భారీ మార్పులు.. ఆగస్ట్ 1 నుంచి మారనున్న రూల్స్.. ముందే తెలుసుకోండి..

ఆగస్ట్ 1వ తేదీ నుంచి ట్రైన్ టికెట్ల తత్కాల్ బుకింగ్ రూల్స్ మారనున్నాయి. ఆఫ్‌లైన్‌లో రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా చేసే బుకింగ్స్‌కు కొత్త విధానం అమల్లోకి రానుంది. అదేంటంటే.. ఇక నుంచి టోకెన్ వ్యవస్థ రానుంది. ముందుగా టోకెన్లను జారీ చేస్తారు.

Venkatrao Lella
|

Updated on: Jul 31, 2026 | 3:39 PM

Share
దేశంలో లక్షలాదిమంది తరచూ రైలు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎక్కువమంది ముందుగానే ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్ చేసుకుని ప్రయాణిస్తుంటారు. ట్రైన్లలో రద్దీ ఎక్కుగా ఉంటుంది కనుక నెల రోజుల ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అత్యవసర ప్రయాణం చేయాలనుకునేవారు ముందురోజు విడుదల చేసే తత్కా్ల్ టికెట్లను బుక్ చేసుకుంటారు. వీటికి ఉన్న డిమాండ్ కారణంగా రిలీజ్ చేసిన నిమిషాల్లోనే బుక్ అయిపోతాయి

1 / 5
అయితే తత్కాల్ టికెట్ల బుకింగ్ విధానంలో భారతీయ రైల్వే మార్పులు చేసింది. ఆగస్ట్ 1వ తేదీ నుంచి నూతన విధానాన్ని పాటించనుంది. అదేంటంటే.. టికెట్ల బుకింగ్‌కు టోకెన్ వ్యవస్థను ప్రవేశపెట్టనుంది. ముందుగా టోకెన్లను జారీ చేశారు.  ముందుగా వెస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలో దీనిని అమలు చేయనున్నారు. కేవలం ఆఫ్‌లైన్‌లో రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద తత్కాల్ టికెట్ బుక్ చేసుకునేవారికి మాత్రమే ఈ కొత్త విధానం వర్తిస్తుంది.

2 / 5
ఈ కొత్త నిబంధనల ప్రకారం ప్రయాణికులను రెండు వర్గాలుగా విభజించారు. తమ కోసం లేదా కుటుంబసభ్యుల కోసం టికెట్ బుక్ చేసుకోవాలనుకునేవారు కేటగిరీ ఏలోకి వస్తారు. ఇక ఇతరులకు టికెట్లు బుక్ చేయాలనుకునేవారు కేటగిరీ బీ కిందకు వస్తారు. కేటగిరీ ఏ కింద ఉన్నవారు తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డుతో పాటు కుటుంబ సంబంధాన్ని రుజువు  చేసే ఐడీని చూపించాల్సి ఉంటుంది. అప్పుడే అధికారులు టికెట్లు బుక్ చేస్తారు.

3 / 5
ఇక కేటగిరీ ఏ ప్రయాణికులకు టికెట్లు బుకింగ్ పూర్తయిన తర్వాతనే కేటగిరీ బీ వారికి టికెట్లను బుకింగ్ చేస్తారు. కేటగిరీ బీ కింద ఉన్నవారు తమ ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. ఇక ముందుగా జారీ టోకెన్లపై ప్రయాణికుడు పేరు, ఇతర వివరాలు ఉంటాయి. దీని వల్ల క్యూలైన్లలో నిల్చోవాల్సిన అవసరం ఉండదు. ఈ టోకెన్ ఉన్నవారికి మాత్రమే అధికారులు టికెట్లను బుకింగ్ చేస్తారు.

4 / 5
తత్కాల్ టికెట్ల బుకింగ్‌లో జరుగుతున్న అక్రమాలను చెక్ పెట్టేందుకు రైల్వేశాఖ ఈ కొత్త విధానం తీసుకొచ్చింది. రానున్న రోజుల్లో అన్ని డివిజిన్ల పరిధిలో దీనిని ప్రవేశపెట్టే అవకాశముంది. అయితే ఆన్‌లైన్ ద్వారా తత్కాల్ టికెట్లు బుకింగ్ చేసే విధానంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. అవి యాధావిధంగా కొనసాగుతాయి.

5 / 5
Follow Us
జబర్దస్త్‏లో ఆ ఇద్దరే నాకు హెల్ప్ చేశారు..

ఆగస్ట్ 1 నుంచి కొత్త తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్

ఫేస్‌బుక్ ఫ్రెండ్ ఆశల ఎర.. రూ.1.75 కోట్లు పోగొట్టుకున్న మహిళ!

లంక గడ్డను టచ్ చేస్తే రాక్షసుడే.. దిగ్గజాలకే దిమ్మతిరిగే రికార్డ్

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా? బీ అలర్ట్‌!

సెంట్ గులాబీ, నాటు గులాబీ.. ఏది సాగు చేస్తే బెటర్..

ఒక్క తేనెటీగ చనిపోయేలోపు ఎంత తేనెను తయారు చేస్తుందో తెలుసా?

నోటిగా కారంగా, ఎంతో రుచిగా.. ఇలా చేస్తే కారప్పొడి రుచి అదుర్స్

3M యంగ్ సైంటిస్ట్‌గా ఎదిగిన 7వ తరగతి బాలిక.. పిట్ట కొంచెం కూత గనం

తెలంగాణలో ఆ రోజు నుంచే కొత్త పింఛన్లు.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.