Minister KTR: మంత్రి కేటీఆర్ కాలుకు గాయం.. 3 వారాల విశ్రాంతి..

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఎడమ కాలుకు గాయం అయింది. ఆయన ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడటంతో...

Minister KTR: మంత్రి కేటీఆర్ కాలుకు గాయం.. 3 వారాల విశ్రాంతి..
Ktr
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 23, 2022 | 6:06 PM

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఎడమ కాలుకు గాయం అయింది. ఆయన ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడటంతో చీలమండ(యాంకిల్) ఫ్రాక్చర్ అయింది. ‘నా యాంకిల్‌కి ఫ్రాక్చర్ అయింది. 3 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ సమయంలో చూసేందుకు మంచి ఓటీటీ షోలు గురించి సలహా ఇవ్వండి’ అని ట్వీట్ ద్వారా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

కేటీఆర్ ట్వీట్..