AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Governor vs Asaduddin: గవర్నర్ తమిళిసైపై అసదుద్దీన్ సంచలన కామెంట్స్.. ట్విట్టర్ వేదికగా ఏమన్నారంటే..

Telangana Governor Thamili sai vs Asaduddin: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై ఐఎంఐ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన కామెంట్స్ చేశారు.

Telangana Governor vs Asaduddin: గవర్నర్ తమిళిసైపై అసదుద్దీన్ సంచలన కామెంట్స్.. ట్విట్టర్ వేదికగా ఏమన్నారంటే..
Asaduddin
Shiva Prajapati
|

Updated on: Apr 23, 2022 | 6:25 AM

Share

Telangana Governor Thamili sai vs Asaduddin: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన కామెంట్స్ చేశారు. గవర్నర్ వర్సెస్ టీఆర్ఎస్ సర్కార్‌గా సాగుతున్న వార్‌లోకి ప్రభుత్వానికి మద్దతుగా అసదుద్దీన్ ఎంటరయ్యారు. బీజేపీ సభ్యుడిగా పీఆర్వోను పెట్టుకోవడం అక్రమం అని కామెంట్ చేశారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ చేస్తున్న ఫిర్యాదులు చూస్తుంటే అనుమానం కలుగుతోందన్నారు.

గవర్నర్ తమిళిసై, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అంతర్గత వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్ కాస్తా తీవ్రమై.. గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రానికి ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే తాజాగా తమిళిసై.. రాష్ట్రంలో చోటు చేసుకున్న పలు అంశాలపై నివేదికలు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు కూడా.

Also read:

Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ బాటలో మరో రాష్ట్ర ముఖ్యమంత్రి.. సంచలన ప్రకటన..!

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఉగ్ర కలకలం.. పుల్వామా తరహా అటాక్‌కు స్కెచ్.. షాకింగ్ స్టోరీ..!

Realme GT 2: వార్షికోత్సవం వేళ రియల్‌‌మి బంపర్ ఆఫర్.. భారీ డిస్కౌంట్‌తో మార్కెట్‌లోకి రియల్‌మి జీటీ 2..

Follow Us
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!