సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ఆపిల్ పండ్లను అందించిన రైతు

తెలంగాణలో తొలిసారి ఆపిల్ పంట పండించిన కెరమెరి రైతు బాలాజీ సీఎం కేసీఆర్‌ను కలిశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాను పండించిన ఆపిల్ పండ్లను సీఎంకు అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాలాజీని అభినందించారు. ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనోరా గ్రామంలో రెండు ఎకరాల్లో హెచ్‌ఆర్ 99 రకం ఆపిల్ పంటను పండించినట్లు కేసీఆర్‌కు వివరించారు. తెలంగాణ ఉద్యానవన శాఖ ఎనలేని సహకారాన్ని అందించిందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ప్రోత్సాహంతోనే ఆపిల్ […]

సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ఆపిల్ పండ్లను అందించిన రైతు
Follow us

|

Updated on: Jun 02, 2020 | 4:22 PM

తెలంగాణలో తొలిసారి ఆపిల్ పంట పండించిన కెరమెరి రైతు బాలాజీ సీఎం కేసీఆర్‌ను కలిశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాను పండించిన ఆపిల్ పండ్లను సీఎంకు అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాలాజీని అభినందించారు. ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనోరా గ్రామంలో రెండు ఎకరాల్లో హెచ్‌ఆర్ 99 రకం ఆపిల్ పంటను పండించినట్లు కేసీఆర్‌కు వివరించారు. తెలంగాణ ఉద్యానవన శాఖ ఎనలేని సహకారాన్ని అందించిందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ప్రోత్సాహంతోనే ఆపిల్ పంటను సాగు చేసినట్లుగా తెలిపారు. తెలంగాణ నేలలు విభిన్న రకాల స్వభావం కలిగినవని చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ అని అన్నారు. కెరమెరి రైతు బాలాజీ పండించిన ఆపిల్‌ పండ్లు మరికొద్ది రోజుల్లో మార్కెట్‌ల్లో అందుబాటులోకి రానున్నాయి.

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు