Malla Reddy: ఆ మంత్రి ఆస్తులపై 6 గంటలుగా ఐటీ సోదాలు.. బంధువుల ఇళ్లనూ వదలని అధికారులు..

హైదరాబాద్‌లో మంత్రి మల్లారెడ్డి నివాసంలో ఐటీ శాఖ సోదాలు కొనసాగుతున్నాయి. మల్లారెడ్డితోపాటు కుమారుడు, అల్లుడి ఇళ్లలో తనిఖీలు కొనసాతున్నాయి. బోయినపల్లిలోని మల్లారెడ్డి నివాసం..

Malla Reddy: ఆ మంత్రి ఆస్తులపై 6 గంటలుగా ఐటీ సోదాలు.. బంధువుల ఇళ్లనూ వదలని అధికారులు..
Minister Malla Reddy House
Follow us

|

Updated on: Nov 22, 2022 | 12:54 PM

హైదరాబాద్‌లో మంత్రి మల్లారెడ్డి నివాసంలో ఐటీ శాఖ సోదాలు కొనసాగుతున్నాయి. మల్లారెడ్డితోపాటు కుమారుడు, అల్లుడి ఇళ్లలో తనిఖీలు కొనసాతున్నాయి. బోయినపల్లిలోని మల్లారెడ్డి నివాసం, కొంపల్లిలో నివాసముంటున్న ఆయన కుమారుడు ఇంట్లో సోదాలు జరుపుతున్నారు. తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో 50 బృందాలు ఈ తనిఖీలను చేపట్టాయి. పన్ను ఎగవేతకు సంబంధించి పూర్తి స్థాయిలో తనిఖీలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. బాలానగర్ రాజుకాలనీలో క్రాంతి బ్యాంక్ చైర్మన్ రాజేశ్వర్ రావు ఇంట్లో ఐటి శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. క్రాంతి బ్యాంక్‌లో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ లావాదేవీలను ఐటీ అధికారులు గుర్తించారు.

సీఆర్‌పీఎఫ్ బలగాల భద్రతతో మల్లారెడ్డి ఇళ్లు, ఆఫీసుతో పాటు ఆయనకు చెందిన మల్లారెడ్డి విద్యాసంస్థల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కండ్లకోయ సీఎంఆర్ కాలేజీలో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పన్ను ఎగవేతకు సంబంధించి ఆరాతీస్తున్న క్రమంలో అధికారుల నుంచి మల్లారెడ్డి సోదరుడు గోపాల్‌రెడ్డి పరారయ్యేందుకు యత్నించారు.

మల్లారెడ్డి ఆస్తుల వివరాలు..

మంత్రి మల్లారెడ్డికి మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లాలోని పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయని అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఒక యూనివర్శిటీ సహా మొత్తం 38 ఇంజనీరింగ్ కాలేజీలు మల్లారెడ్డికి ఉన్నాయి. మొత్తం 6కు పైగా స్కూళ్లు, పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్, వందల ఎకరాల భూములు, ఇంకా దేవరాంజల్, షామీర్ పేట్, జవహర్ నగర్‌, మేడ్చల్, ఘట్కేసర్, కీసరలో భారీగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

కాగా, మల్కాజిగిరి  ఎంపీ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి గెల్చిన మల్లారెడ్డి.. తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. పదో తరగతి వరకే చదువుకున్న ఆయన కొంతకాలం పాల వ్యాపారం చేశారు. కానీ ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు పెట్టారు. మేడ్చల్.. మల్కాజిగిరి ప్రాంతాల్లో ఆయనకు మించిన ధనవంతుడు లేడని స్థానికంగానే ఉన్న ప్రచారం. ఇప్పుడు ఐటీ దాడులపై ఆయన ఎలా స్పందిస్తారో.. ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..

నీచ బుధుడితో ఆ రాశుల వారికి లాభాలే లాభాలు! అందులో మీ రాశీ ఉందా..?
నీచ బుధుడితో ఆ రాశుల వారికి లాభాలే లాభాలు! అందులో మీ రాశీ ఉందా..?
పాన్ కార్డు లేకున్నా సిబిల్ స్కోర్ ఎంతో తెలుసుకోవచ్చు..
పాన్ కార్డు లేకున్నా సిబిల్ స్కోర్ ఎంతో తెలుసుకోవచ్చు..
గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్‌ కోసం జియో టాప్‌-5 డేటా రీఛార్జ్‌ ప్లాన్స్
గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్‌ కోసం జియో టాప్‌-5 డేటా రీఛార్జ్‌ ప్లాన్స్
పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..
పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!