AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దిశ ఎఫెక్ట్.. అత్యాచారాల ఘటనలపై విచారణ వేగవంతం!

తెలంగాణ హైకోర్టు దిశ ఘటనపై స్పందించింది. మహిళలపై జరుగుతోన్న అత్యాచారాలను ఖండించింది. ఇకపై త్వరితగతిన విచారణను వేగవంతం చేసేందుకు హైకోర్టు ప్రత్యేక కోర్టు, న్యాయమూర్తులను నియమించింది. 11 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులకు సంబంధించి.. పదకొండు జడ్జిలను నియమించింది హైకోర్టు. అత్యాచార ఘటనలపై ప్రత్యేకమైన కోర్టులో విచారణ వేగవంతంగా చేపట్టాలని, నిందితులకు కఠిన శిక్షలు అమలు పరచాలని ఆదేశించింది. దిశ ఘటన తర్వాత మళ్లీ ఎలాంటి నేరాలు జరగకుండా, మహిళలకు భద్రత ఉండేందుకు హైకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. […]

దిశ ఎఫెక్ట్.. అత్యాచారాల ఘటనలపై విచారణ వేగవంతం!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 19, 2019 | 1:52 PM

Share

తెలంగాణ హైకోర్టు దిశ ఘటనపై స్పందించింది. మహిళలపై జరుగుతోన్న అత్యాచారాలను ఖండించింది. ఇకపై త్వరితగతిన విచారణను వేగవంతం చేసేందుకు హైకోర్టు ప్రత్యేక కోర్టు, న్యాయమూర్తులను నియమించింది. 11 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులకు సంబంధించి.. పదకొండు జడ్జిలను నియమించింది హైకోర్టు. అత్యాచార ఘటనలపై ప్రత్యేకమైన కోర్టులో విచారణ వేగవంతంగా చేపట్టాలని, నిందితులకు కఠిన శిక్షలు అమలు పరచాలని ఆదేశించింది. దిశ ఘటన తర్వాత మళ్లీ ఎలాంటి నేరాలు జరగకుండా, మహిళలకు భద్రత ఉండేందుకు హైకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Follow Us
గురు గ్రహ సంచారంతో వారిని ఆపడం ఎవరివల్లా కాదు..
గురు గ్రహ సంచారంతో వారిని ఆపడం ఎవరివల్లా కాదు..
పాముకు సీపీఆర్ చేయడం ఎప్పుడైనా చూశారా? ఇదిగో వీడియో
పాముకు సీపీఆర్ చేయడం ఎప్పుడైనా చూశారా? ఇదిగో వీడియో
ఏనుగుకు ఎన్ని దంతాలు ఉంటాయి..? 99శాతం మంది అనుకునేది తప్పే..
ఏనుగుకు ఎన్ని దంతాలు ఉంటాయి..? 99శాతం మంది అనుకునేది తప్పే..
Astrology: బంగారం దొరికిందా? ఇది లక్ష్మీ కటాక్షమా లేక దురదృష్ట సూ
Astrology: బంగారం దొరికిందా? ఇది లక్ష్మీ కటాక్షమా లేక దురదృష్ట సూ
జీతం లేని పనిమనుషుల్లారా.. వీటిని నిర్లక్ష్యం చేస్తే లైఫ్ ఖతమే!
జీతం లేని పనిమనుషుల్లారా.. వీటిని నిర్లక్ష్యం చేస్తే లైఫ్ ఖతమే!
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వేశాఖ తీపికబురు
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వేశాఖ తీపికబురు
శ్రీరామనవమికి చలిమిడి ప్రసాదం..తయారీ రహస్యాలు తెలిస్తే రుచి అమోఘం
శ్రీరామనవమికి చలిమిడి ప్రసాదం..తయారీ రహస్యాలు తెలిస్తే రుచి అమోఘం
నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌ న్యూస్.. మూతబడనున్న చికెన్ షాపులు!
నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌ న్యూస్.. మూతబడనున్న చికెన్ షాపులు!
రాంచరణ్ త్వరగా కోలుకోవాలి.. పవన్ కళ్యాణ్..
రాంచరణ్ త్వరగా కోలుకోవాలి.. పవన్ కళ్యాణ్..
ద్రాక్ష Vs అరటిపండు.. షుగర్ ఉన్నవాళ్లు ఏ పండు తింటే మంచిది..?
ద్రాక్ష Vs అరటిపండు.. షుగర్ ఉన్నవాళ్లు ఏ పండు తింటే మంచిది..?