తెలంగాణలో ఠారెత్తిస్తున్న ఎండలు… హైదరాబాద్‌లో బీర్లకు ఫుల్ డిమాండ్.. రికార్డ్ లెవల్ సేల్స్

మండే ఎండలు దంచికొడుతున్నాయి. ఏప్రిల్ ప్రారంభంలోనే ఇంట్లో నుంచి అడుగు బయటకు పెట్టాలంటే.. భయపడే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో మందుబాబులు...

తెలంగాణలో ఠారెత్తిస్తున్న ఎండలు... హైదరాబాద్‌లో బీర్లకు ఫుల్ డిమాండ్.. రికార్డ్ లెవల్ సేల్స్
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 06, 2021 | 5:24 PM

మండే ఎండలు దంచికొడుతున్నాయి. ఏప్రిల్ ప్రారంభంలోనే ఇంట్లో నుంచి అడుగు బయటకు పెట్టాలంటే.. భయపడే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో మందుబాబులు చల్లటి బీరు తాగుతూ సేదదీరుతున్నారు. మాములుగానే సమ్మర్‌లో బీర్ల అమ్మకాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. అయితే ఈసారి ఏప్రిల్ మొదటవారంలోనే అమ్మకాల జోరు పెరిగింది. వేసవి తాపానికి బీరే సరైన మెడిసిన్ అని మందుబాబులు భావిస్తున్నారు.  హైదరాబాద్‌ నగరంలో గతేడాది మార్చిలో 26.35 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగితే… ఈ ఏడాది మార్చి నెలలో ఏకంగా 29.59 లక్షల కేసుల బీర్లు అమ్మకాలు జరిగాయని వ్యాపార వర్గాల ద్వారా తెలుస్తుంది. ఇప్పుడే బీర్ల అమ్మకాలు ఇలా ఉంటే.. మేలో ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

హైదరాబాద్‌లో ఈ సంవత్సరం జనవరిలో 2727.15 కోట్లు, ఫిబ్రవరిలో 2,331.65 కోట్లు, మార్చి  మంత్‌లో 2,473.89 కోట్లు కలిపి టోటల్‌గా 7,532.69 కోట్ల విలువైన లిక్కర్ సేల్స్ జరిగాయని ఎక్సైజ్ అధికారులు లెక్కల సారాంశం. తెలంగాణ వ్యాప్తంగా 2020–21లో రూ.27,288.72 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 3.3 కోట్ల ఐఎంఎల్‌ కేసులు, 2.7 కోట్ల బీర్‌ కేసులు సేల్ అయ్యాయి.  ఈ లెక్కలను బట్టి రోజుకు సగటున లిక్కర్ ప్రియులు 90 వేలకు పైగా ఐఎంఎల్, 74 వేలకు పైగా బీర్ కేసులు తాగుతున్నారని అర్థమవుతుంది.

Also Read:  ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికలకు బ్రేక్.. ఎస్‌ఈసీ నొటిఫికేషన్‌పై హైకోర్టు స్టే

“రైతుల వెన్నంటే కేసీఆర్”.. సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న సీఎం అద్భుత చిత్రం వీడియో

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!