AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: గర్ల్స్ హాస్టల్‌లో అనుమానాస్పద వస్తువు.. వెంటనే పోలీసులకు ఫోన్ చేసిన అమ్మాయిలు.. చివరకు..

ప్రయివేటు హాస్టళ్లలో మరో అరాచకం బయటపడింది. హైదరాబాద్‌ శివారు అమీన్‌పూర్ మున్సిపాలిటీ కిష్టారెడ్డి పేటలోని మైత్రి విల్లాస్‌లో బండారు మహేశ్వర్‌ అనే వ్యక్తి గర్ల్స్‌ హాస్టల్‌ నిర్వహిస్తున్నాడు. సమీపంలోని ఇంజినీరింగ్‌ కాలేజ్‌ స్టూడెంట్స్ ఈ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటన్నారు.. ఈ క్రమంలోనే.. శుక్రవారం ఓ రూమ్‌లో సెల్‌ఫోన్‌ ఛార్జర్‌ లాంటి  అనుమానాస్పద వస్తువు కనిపించింది..

Hyderabad: గర్ల్స్ హాస్టల్‌లో అనుమానాస్పద వస్తువు.. వెంటనే పోలీసులకు ఫోన్ చేసిన అమ్మాయిలు.. చివరకు..
Hidden Cam In Hostel
Shaik Madar Saheb
|

Updated on: Mar 08, 2025 | 8:19 AM

Share

ప్రయివేటు హాస్టళ్లలో మరో అరాచకం బయటపడింది. హైదరాబాద్‌ శివారు అమీన్‌పూర్ మున్సిపాలిటీ కిష్టారెడ్డి పేటలోని మైత్రి విల్లాస్‌లో బండారు మహేశ్వర్‌ అనే వ్యక్తి గర్ల్స్‌ హాస్టల్‌ నిర్వహిస్తున్నాడు. సమీపంలోని ఇంజినీరింగ్‌ కాలేజ్‌ స్టూడెంట్స్ ఈ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటన్నారు.. ఈ క్రమంలోనే.. శుక్రవారం ఓ రూమ్‌లో సెల్‌ఫోన్‌ ఛార్జర్‌ లాంటి  అనుమానాస్పద వస్తువు కనిపించింది.. దీంతో అమ్మాయిలు అలర్ట్ అయ్యారు.. హిడెన్‌ కెమెరా పెట్టారనే అనుమానంతో విద్యార్ధినీలు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పై కెమెరా మాదిరి ఉందంటూ వారికి వెల్లడించారు.

Crime News

Crime News

వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు పోలీసులు హాస్టల్ మొత్తం చెక్ చేశారు.. అయితే.. ఈ క్రమంలోనే సెల్‌ఫోన్‌ బ్యాటరీలో సిమ్‌ కార్డులు బయటపడటం సంచలనంగా మారింది.. హాస్టల్‌ నిర్వాహకుడు బండారు మహేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. స్టూడెంట్స్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు అమీన్‌పూర్‌ సీఐ..

వీడియో చూడండి..

కిష్టారెడ్డి పేటకు చెందిన బండారు మహేశ్వర్‌ ..అమీన్‌పూర్‌లోని తన సొంత విల్లాలో గత నాలుగేళ్లుగా గర్ల్‌ హాస్టల్‌ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. హాస్టల్‌లో స్వాధీనం చేసుకున్న చిప్స్‌లో ఎలాంటి వీడియోస్‌ లేవని గుర్తించారు. అయితే.. గతంలో కూడా ఇలా సీక్రెట్‌ కెమెరాలు పెట్టాడా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అన్ని కోణాల్లో ఎంక్వయిరీ చేపట్టిన పోలీసులు..నిజానిజాలు తేల్చి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని  తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో