SCR: రైల్వే ప్రయాణీకులకు అలర్ట్.. 34 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు.. పూర్తి వివరాలివే

రైల్వే ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక అప్డేడ్ చేసింది. హైదరాబాద్ (Hyderabad) నగర వ్యాప్తంగా రేపు (ఆదివారం) వివిధ కారణాలతో 34 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది....

SCR: రైల్వే ప్రయాణీకులకు అలర్ట్.. 34 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు.. పూర్తి వివరాలివే
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 03, 2022 | 12:38 PM

రైల్వే ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక అప్డేడ్ చేసింది. హైదరాబాద్ (Hyderabad) నగర వ్యాప్తంగా రేపు (ఆదివారం) వివిధ కారణాలతో 34 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. లింగంపల్లి – హైదరాబాద్, హైదరాబాద్ – లింగంపల్లి, ఫలక్ నుమా – లింగంపల్లి, లింగంపల్లి – ఫలక్ నుమా, సికింద్రాబాద్ – లింగంపల్లి, లింగంపల్లి – సికింద్రాబాద్ రూట్లలో నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణీకులు ఈ మార్పును గమనించాలని కోరింది. ఎంఎంటీఎస్ లో ప్రయాణించుకోవాలనుకునే వారు ప్రత్యామ్నాయం ఎంచుకోవాలని సూచించింది.

లింగంపల్లి – హైదరాబాద్ రూట్ లో 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47138, 47139, 47140 హైదరాబాద్ – లింగంపల్లి రూట్ లో 47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120, ఫలక్ నుమా – లింగంపల్లి మార్గంలో 47153, 47164, 47165, 47166, 47203, 47220, 471702, లింగంపల్లి – ఫలక్ నుమా మార్గంలో 47176, 47189, 47187, 47210, 47190, 47191, 47192, సికింద్రాబాద్ – లింగంపల్లి రూట్ లో 47150, లింగంపల్లి – సికింద్రాబాద్ రూట్ లో 47195 సర్వీసును రద్దు చేసింది.

ఇవి కూడా చదవండి
Mmts Trains

Mmts Trains

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!